సినిమా అవకాశాల కోసం అందాలు ఆరబోయడం అనే పాయింట్.. అందాల భామలు ఎప్పటి నుంచో పట్టేశారు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పాపులర్ అవడంతో.. వాటిలో కూడా షోకుల ప్రదర్శనలు ఉంటున్నాయి కానీ.. మేగజైన్స్ కు చేసే ఫోటోషూట్స్ రూట్ వేరుగా ఉంటుంది.
లోఫర్ మూవీతో టాలీవుడ్ అరంగేంట్రం చేసిన దిశా పాట్నీ.. అప్పట్లోనే ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. ఈ మధ్య సాహో కోసం ప్రభాస్ పక్కన నటించమని అడిగితే ఏకంగా 5 కోట్ల పారితోషికం అడిగి మేకర్స్ కి షాక్ కొట్టించేసింది. అయితే.. ఈమె చూపు అంతా బాలీవుడ్ బిగ్గీస్ పైనే ఉంది. అక్కడ కూడా ఇలాంటి షాకులు బాగానే ఇస్తోందట. హృతిక్ లాంటి బడా స్టార్స్ పక్కన అయితేనే నటిస్తానని అంటోందట. మరి అంతటి ఆఫర్స్ వచ్చేవరకూ సైలెంట్ గా ఉంటే జనాలు గుర్తుంచుకోవడం కష్టం కదా.. అందుకే మేగజైన్స్ కు అందాలు పంచే పనిలో తెగ బిజీగా ఉంది దిశా పాట్నీ.
రీసెంట్ గా ఈ భామ హార్పర్స్ బజార్ మేగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. మేగజైన్ కవర్ పేజ్ పై పింక్ మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తున్న దిశా పాట్నీ.. తన అందాలతో మోత మోగించి జనాల గుండెల్లో దరువేసేస్తోంది. క్లీవేజ్ షోకులు.. మెడ వంపుల సంగతేమో కానీ.. అమ్మడి కళ్లలో కనిపించే మత్తుకి.. బోలెడంత మందికి మతిపోతోందట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/