దిశా పటాని గురించి నెటిజన్లకు అసలు ఏమాత్రం ఇంట్రో ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే సినిమాల కంటే బికినీ ఫోటో షూట్లతోనే ఎక్కువగా గుర్తింపు సాధించింది. ఇక కాల్విన్ క్లెయిన్ వారితో ఎప్పుడైతే బ్రాండ్ అంబాజిడర్ గా డీల్ సైన్ చేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాకు జింతాత జిత జిత తప్పలేదు. బ్రాండ్ అంబాజిడర్ వల్ల 100% బెనిఫిట్ అయిన బ్రాండ్ మన దేశంలో ఏదైనా ఉంది అంటే అది కాల్విన్ క్లెయిన్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ భామ కొన్ని ఇతర బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది. అలాంటి వాటిలో పోర్టికో బ్రాండ్ ఒకటి. ఈ బ్రాండ్లో బెడ్స్.. బెడ్ షీట్స్ లాంటి చాలా బెడ్ రూమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్ కు గతంలో ఒక కత్తి లాంటి యాడ్ చేసింది.. అందులో.. "అర్థరాత్రి అయితే చాలు.. లోపలి కోరికలు బైటకు వస్తాయి" అంటూ అదోరకంగా చెప్తుంది. అయితే ఆ యాడ్ పెద్దగా పాపులర్ కాలేదు. తాజాగా దిశా పోర్టికో బ్రాండ్ వారి కొత్త యాడ్ లో నటించింది. ఇందులో కాన్సెప్ట్ 'బెడ్ ఎ మూడ్'. అంటే బెడ్ ను చూస్తే మూడ్ వస్తుందని మనకు తెలిసిన అర్థం. అంటే నిద్రపోయే మూడ్ వస్తుందా.. లేక మరేదైనా చిలిపి వయసు వలపు విరహ వేదనకు సంబంధించిన మూడ్ వస్తుందా అనేది క్లియర్ గా చెప్పలేదు.
ఈ కొత్త యాడ్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసిన దిశా పోర్టికో వారి 'న్యూ మిక్స్ డోంట్ మ్యాచ్ కలెక్షన్' తో ప్రేమలో పడ్డానని తెలిపింది. ఇక యాడ్ లో ఫుల్ జోష్ లో నటించింది. ఇతర మోడల్స్ లో కలిసి డ్యాన్స్ చేసింది. ఇక ఈ యాడ్ కు 'వార్' హీరో టైగర్ ష్రాఫ్ 'వా........వ్' కామెంట్ పెట్టాడు. ఈమె 'బెడ్ ఎ మూడ్' అంటే ఆయన ఎందుకు ఆ కామెంట్ పెట్టాడు?.. అని మీరు మరీ ఏం తెలియనట్టు.. అర్థం కానట్టు అడక్కండి. కొన్నిటికి హింట్ ఇస్తే చాలు.. అల్లుకుపోవాలి!
వీడియో కోసం క్లిక్ చేయండి