అంతకుముందు మోడల్ గా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన దివి వాధ్య బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్లాక ఆడియన్స్ లో ఐడెంటిటీ తెచ్చుకుంది. వరుస సినిమాలతో అదరగొడుతున్న దివి ఫోటో షూట్స్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ ద్వారానే వీరి మంత్లీ మెయింటెనెన్స్ వెళ్తుందని చెప్పొచ్చు.
ఇక లేటెస్ట్ గా దివి సూట్ వేసుకుని మరి ఫోటో షూట్ ఇచ్చింది. కంప్లీట్ బ్రౌన్ కాకుండా బ్లాక్ మిక్సెడ్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ బ్లేజర్ తో.. అదే కలర్ ప్యాంట్ ధరించి ఓ చేత్తో స్పెడ్స్ ని తన నోటితో కొరుకుతూ తన కళ్లతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది దివి.
కేవలం గ్లామర్ షో చేస్తేనే ఆడియన్స్ చూస్తారని కాదు ఇలా తమ ఓర కళ్లతో కూడా తమ ఫాలోవర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు భామలు. దివి కూడా రెగ్యులర్ గా థై షో.. గ్లామర్ షో చేయడం కామన్ అయ్యింది. అందుకే ఇలా బ్లేజర్ తో ఫోటో షూట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నా చిన్న చిన్న పాత్రలు మాత్రమే అయ్యే సరికి దివికి సరైన గుర్తింపు రావట్లేదు.
సోలో హీరోయిన్ గా చేసే సత్తా ఉన్నా ఆమెని పెట్టి రిస్క్ చేయాలని ఎవరు ముందుకు రావట్లేదు. అందుకే వెబ్ సీరీస్ లు, ప్రైవేట్ సాంగ్స్ ఇలా ఏవి పడితే అవి చేస్తుంది దివి వాధ్య. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ వదలకుండా చేస్తున్న అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ విషయంలో దివి సక్సెస్ అయినట్టే లెక్క. బిగ్ బాస్ తర్వాత అమ్మడి ఫేట్ మారిపోయింది. ఇక కెరీర్ స్ట్రాంగ్ అవడం కోసం రకరకాల పాత్రలు చేసి మెప్పించాల్సి ఉంటుంది.
తన దాకా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తున్న దివి ఇక మీదట సోలో హీరోయిన్ గా గట్టి ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆమె ఎలాంటి సీన్స్ అయినా చేసేందుకు రెడీ అని కూడా అంటుంది. మరి దివిని మెప్పించే కథతో ఎవరైనా వస్తే మాత్రం సినిమా సెట్ అయినట్టే లెక్క.