వినడానికే చాలా షాకింగ్ గా ఉంది కదూ. రామ్ చరణ్ కార్యక్రమానికి అసలు అమెరికన్ రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ అభ్యర్ధి.. మరియు మల్టీ మిలియనీర్ డొనాల్డ్ ట్రంప్ రావడమేంటి?? కాని ఆయన వస్తున్నారంటూ ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే మాత్రం కాస్త షాకింగ్ గానే ఉంది.
అక్టోబర్ 15న హుమానిటీ యునైటెడ్ ఎగైనస్ట్ టెర్రర్ పేరుతో ఒక లైవ్ కాన్సర్ట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ సినీ తారలు తమ డ్యాన్సులతో అలరించనున్నారు. ముఖ్యంగా అఖిల్ - శ్రీయ మొదలగు స్టార్లు పాల్గొంటారు. అయితే అందరికంటే ముఖ్యంగా రామ్ చరణ్ నృత్య విభావరి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా అవ్వనుంది. ఇక ఇదే కార్యక్రమానికి నిర్వాహకులు అయిన రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ వారు.. డొనాల్డ్ ట్రంప్ ను కూడా ఇన్వయిట్ చేశారని అంటున్నారు.
ఒకవేళ ఆ కార్యక్రమానికి నిజంగానే ట్రంప్ వస్తే.. అది మనోళ్ళకు గర్వకారణమే. అయితే ఆయన ఎన్నికల్లో నిలబడే అభ్యర్ది కాబట్టి ఎవరు పిలిచినా వస్తారులే. అదే ఎన్నికై అమెరికాను పాలిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ వస్తే.. ఆ కిక్కే వేరబ్బా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/