దుబాయ్ లో కొన్ని సినిమాలకు ఎదురయ్యే సెన్సార్ ఫార్మాలిటీస్ చాలా విభిన్నంగా ఉంటాయి. కాస్త సున్నితంగా అనిపించినా కూడా అక్కడ విడుదల చేయకుండా బ్యాన్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్గా వచ్చిన సీతారామం సినిమా అక్కడ విడుదల చేయడానికి దుబాయ్ సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు ప్రాబ్లం ఏమిటి అని విషయం కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే పట్టు విడవకుండా వైజయంతి మూవీస్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఆ సినిమాను దుబాయ్లో విడుదల చేయించేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం సీతారామం సినిమా వరండీ వైడ్ గా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం యాక్షన్ సినిమాలు హై వోల్టేజ్ సినిమలకు మాత్రమే బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తున్న సమయంలో ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఈ విధంగా కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ సినిమాను కాస్త అటు ఇటుగా ట్రిమ్ చేసి దుబాయ్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాలో ఎలాంటి సున్నితమైన అంశాలను కూడా టచ్ చేయలేదు. సినిమాలో పాకిస్తాన్ సంబంధం ఉన్న విషయాలను హైలెట్ చేశారు అని ఎక్కువగా వవిబేధాలు వచ్చింది. కేవలం 1965 కాలంనాటి పాకిస్తాన్ ప్రభుత్వంతో ఆ వ్యవస్థలో ఉన్న కొన్ని సంబంధాలను మాత్రమే సినిమాలో హైలెట్ చేసి చూపించారు.
అంతేగాని టెర్రరిజం మూలాలు ఎక్కడా కూడా హైలెట్ చేయలేదు. అయితే రీసెంట్గా అక్కడి సెన్సార్ అధికారులు కొన్ని కట్స్ మ్యుట్స్ తో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఇక మొత్తానికి నేడు దుబాయిలో సీతారామం సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇండియన్ సినిమాలకు దుబాయిలో తరచుగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అప్పట్లో కాశ్మీరీ ఫైల్స్ సినిమా కూడా అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. కాస్త పాకిస్తాన్ టచ్ టెర్రరిజం టచ్ ఉన్నా కూడా బెల్ బాటమ్ కూడా బ్యాన్ చేశారు.
ఒక మతం వారిని తప్పుగా చూపించారు అని పద్మావత్ సినిమా కూడా అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. ఇక ఇదే తరహాలో ఓ మై గాడ్, బొంబాయి, నీర్జా, ఢిల్లీ బెల్లీ వంటి సినిమాలు కూడా దుబాయిలో బ్యాన్ కు గురయ్యాయి. కానీ ఇప్పుడు అందరిని ప్రేరేపించే విధంగా అయితే తప్పుడు సన్నివేశాలు సీతారామంలో లేవు అని అక్కడ విడుదల చేయడానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.