నాని ‘దసరా’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. నాని మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా చేయడంతో కచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ కూడా చేస్తున్నాడు. నాని ఇప్పటికే సౌత్ సహా నార్త్ లోని పలు పట్టణాలకు, ముఖ్యమైన నగరాలకు వెళ్లి సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఇక నాని కెరియర్ లోనే ఈ సినిమాకి అత్యధిక రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.
నాని దసరా వరల్డ్ వైడ్ బిజినెస్ డీటెయిల్స్ ఈ మేరకు ఉన్నాయి.
నైజాం: 13.7 కోట్లు
సీడెడ్: 6.5 కోట్లు
ఉత్తరాంధ్ర 3.9 కోట్లు
తూర్పు గోదావరి: 2.35 కోట్లు
పశ్చిమ గోదావరి: 2 కోట్లు
గుంటూరు: 3 కోట్లు
కృష్ణ: 2 కోట్లు
నెల్లూరు: 1.2 కోట్లు
ఏపీ తెలంగాణ మొత్తం:- 34.65 కోట్లు
కర్ణాటక-2.85 కోట్లు
ఇతర భాషలు–1.5 కోట్లు
ఉత్తర భారతదేశం–5 కోట్లు
ఓవర్ సీస్ –6 కోట్లు
మొత్తం:- 50.00 కోట్లు (బ్రేక్ ఈవెన్– 51 కోట్లు)
నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా దీక్షిత్ శెట్టి ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. సముద్రఖని, మలయాళ సినీ పరిశ్రమకు చెందిన షైన్ ఛాంపి ఇతర కీలకపాత్రలో నటిస్తున్నారు. తెలంగాణలోని గోదావరిఖని నేపథ్యంలోని సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందించారు.
నాని సహా ఆయన గ్యాంగ్ రైళ్ల మీద వెళుతున్న బొగ్గు దొంగిలించే వ్యక్తులుగా కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 29వ తేదీనే అమెరికాలో ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ అవ్వబోతోంది. కచ్చితంగా ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటానని నాని నమ్ముతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.