వివాదాస్పద నటి శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యి నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ భామ జైలులో ఉన్నప్పుడు బోలెడంతమంది సినిమా ఛాన్సులిస్తామంటూ సింపథీ చూపించారు. ఆఫర్ ఇస్తామంటూ ఊరించారు. కానీ ఏం ప్రయోజనం ఒక్కరు కూడా మాట నిలబెట్టుకోనేలేదు.
టాలీవుడ్‌లో మంచు విష్ణు అవకాశం ఇస్తానన్నాడు. బాలీవుడ్‌లో దర్శకులు వెంటనే సినిమాలు తీసేస్తామన్నారు. కానీ అవన్నీ గాలి మాటలే అని తేలిపోయింది. శ్వేతబసు నటజీవితం ఇక గాల్లో దీపమే. అయితే ఈ భామకి ఉన్న ఓ ప్యాషన్ మాత్రం తనని ఆదుకుందిప్పుడు. అప్పట్లో బెంగాళీ సినిమా ఏక్ నాదిర్ గాల్పో అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ అనుభవం ఆ తర్వాత అనురాగ్ వద్ద శిష్యరికం చేయడానికి ఉపయోగపడింది. అంతేనా మ్యూజిక్‌పై రూట్స్ పేరుతో ఓ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ చేసేందుకు కూడా సాయమైంది. బెంగాళీ చిత్రం ఏక్ నాదిర్ గాల్పో ఆగస్టు 14న రిలీజవుతోంది.
ఇదే విషయమై శ్వేతాబసు ముచ్చటిస్తూ.. మక్డీ, ఇక్బాల్ అనే బెంగాళీ చిత్రాల్లో నటించా. ఆ తర్వాత గాల్పో చిత్రంలో ఛాన్సొచ్చింది. ఈ చిత్రం 9 ఏళ్ల తర్వాత రిలీజవుతోంది. నా వయసు 15లో ఉన్నప్పుడు తెరకెక్కింది. ఇప్పుడు నా వయసు 24. దర్శకుడు సమీర్ చందా వల్ల ఈ అవకాశం వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు.. అంటూ చెప్పుకొచ్చింది.