థియేటర్ రిలీజ్ లో సక్సెస్ అయిన ఏ సినిమా అయినా ఓటీటీలోనూ పెద్ద హిట్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. థియేటర్ లో వీక్షించని ప్రేక్షకుడు ఓటీటీలో చూడాలని అంతే ఉత్సాహన్ని చూపిస్తాడు. లక్షల మంది సబ్ స్ర్కైబర్లను కలిగిన ఓటీటీలు ఎంత వీలైత అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇటీవలే రిలీజ్ అయిన 'ఆర్ ఆర్ ఆర్'.. 'కేజీఎఫ్-2 చిత్రాలు థియేటర్ రిలీజ్ లో ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో.. ఓటీటీలోనూ అంతకు మించి సక్సెస్ అయ్యాయి. మరి ప్రతీ సినిమాకి ఓటీటీలో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంటుందా? అంటే ఏమో అన్న సందేహం రాకమానదు అని తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది.
ఇటీలే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'భూల్ భులయ్యా-2' థియేటర్ రిలీజ్ లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. 200 కోట్ల వసూళ్లతో సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా ఈ స్థాయిలో థియేటర్లో సక్సెస్ అవుతుందని ఎవరూ అంచనా వేయలేదు. టబు ..కార్తీక్ ఆర్యన్..కియారా అద్వీణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమాకి రిలీజ్ ముందుకు ఎలాంటి హైప్ కూడా లేదు.
పెపెచ్చు అప్పటికే కార్తీక్ ఆర్యన్ ని ఓ సినిమా నుంచి నిర్ధాక్షణ్యంగా తప్పించేసారు. ఇది సినిమాకి మరింత నెగిటివిటీని తెచ్చిపెట్టింది. కానీ కంటెంట్ ఉంటే కటౌట్ తో పని లేదని బాక్సాఫీస్ వద్ద చిత్రం రుజువు చేసింది. చిన్న సినిమాల్లో ఇప్పటివరకూ పెద్ద విజయం గా నిలిచింది. 'గంగూబాయి కతియావాడి' వసూళ్లని సైతం బీట్ చేసింది.
అయితే గత వారమే 'భూల్ భూలయ్య-2' నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయింది. కానీ ఇక్కడ టాక్ థియేటర్ రిలీజ్ టాక్ కి భిన్నంగా ఉంది. సినిమాలో అంతగా మెచ్చుకోవాల్సిన విషయం ఏమంది? అన్న తీరులో సోషల్ మీడియా వేదికగా సినిమా చూసిన వాళ్లంతా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కొన్ని కామెడీ సన్నివేశాలు..క్లైమాక్స్ సీన్స్.. కియారా గ్లామర్ ఎలివేషన్లు తప్ప సినిమా గురించి అంతగా మాట్లాడుకోవడానికి ఏముందుంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
సినిమా కథాంశాన్ని కూడా ప్రియమణి కన్నడలో నటించిన 'చారులత' సినిమా నుంచి లిప్ట్ చేసినట్లు కనిపిస్తుందని చాలా మంది కామెంట్ల రూపంలో అభిప్రాయ పడుతున్నారు. సినిమాలో హారర్ థ్రిల్లర్ సన్నివేశాలు మరీ అంత ఎగ్జైట్ మెంట్ తీసుకు రాలేదని..థియేటర్ రిలీజ్ ఎందుకో సక్సెస్ అయిందో అర్ధం కాలేదంటూ నెటి జనులు విమర్శిస్తున్నారు. మొత్తానికి 'భూల్ భూలయ్య-2' థియేటర్ టాక్ కి భిన్నంగా ఓటీటీ ఫీడ్ బ్యాక్ వస్తుందన్నది వాస్తవం.