షామా సికిందర్.. పరిచయం అవసరం లేదు. నటి కం మోడల్ గా సుపరిచితమైన ఈ బ్యూటీ గత కొంతకాలంగా విదేశీ జేమ్స్‌తో ప్రేమలో ఉంది. ఇటీవలే పెళ్లాడింది. జేమ్స్ ని కలవడానికి ముందు నేను డిప్రెషన్ - బైపోలార్ డిజార్డర్ కి గురయ్యానని కూడా షామా తెలపడం షాకిస్తోంది. షామా సికిందర్ -జేమ్స్ మిల్లిరాన్ జంట ఇటీవల కపుల్ గోల్స్ గురించి మాట్లాడుతూ తమ ప్రేమకథను రివీల్ చేశారు.
గతంలో పలుమార్లు ప్రేమలో పడ్డ షామా రిలేషన్ షిప్స్ పరంగా తీవ్రంగా గాయపడిందట. దీని కారణంగా జేమ్స్ ని కలిసాక అతడు సరైనవాడని కనుగొందట. తన నిర్ణయం సరైనదని షామా అంగీకరించింది. తను ఇంకా మాట్లాడుతూ- ``జీవితంలో ప్రతిదాన్ని ప్రశ్నించడానికి మనం శిక్షణ పొందాము. ఏదైనా మంచి జరిగినప్పుడు.. మనం ఇంకా ఎక్కువగా ప్రశ్నిస్తాము! నాకు మంచి జరగడం ఎక్కడ? నా మెదడు గాయాల పాలైంది. అనేక వైఫల్యాలకు అలవాటు పడింది. జీవితంలో జరిగిన అన్ని గొప్ప విషయాలను మనం మరచిపోతాం. అదృష్టవశాత్తూ.. నేను అతనిని (జేమ్స్) కలవడానికి ముందు డిప్రెషన్ - బైపోలార్ డిజార్డర్ కి గురయ్యాను కాబట్టి నాకు నయం కావడానికి సమయం దొరికింది. నాకు సహాయం చేయడానికి నాకు ఉపాధ్యాయులు ఉన్నారు మరియు నా బాధలు మరియు నేను ఎదుర్కొంటున్న చాలా విషయాల గురించి నాకు తెలుసు.. నేను దాని నుండి ఇప్పుడే కోలుకున్నాను. అతను నన్ను వైద్యం దశలో కలిశాడు. మా సంబంధం పూర్తిగా ప్రేమతో సంబంధం కలిగి ఉంది. నేను అతనిని ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే నేను నన్ను ప్రేమిస్తున్నాను.. అది మా సంబంధంలో జరిగిన అత్యంత అందమైన విషయం... అని తెలిపింది.
ఇటీవలే పెళ్లి చేసుకున్న షామా సికందర్ మరియు జేమ్స్ మిల్లిరోన్ ప్రేమకథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. వారు తమ వివాహాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారనే దాని గురించి కూడా తెలిపారు. జేమ్స్ కుటుంబంతో తమ రిలేషన్ విషయంలో మొదట్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ చివరికి ప్రతిదీ అనుకూలంగా జరిగాయని షామా తెలిపింది.
ఇక సోషల్ మీడియాల్లో ఎంతో స్పీడ్ మీద ఉండే షామా తాజాగా.. ఫేస్ మ్యాగజైన్ కవర్ షూట్ ని షేర్ చేసింది. మ్యాగజైన్ కవర్ పై షామా టూహాట్ గా కనిపిస్తోంది. అలా మిర్రర్ ముందు నిలిచి తన ఇన్నర్ అందాలను ప్రదర్శిస్తున్న తీరు యూత్ ని కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.