టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. వసూళ్ల కంటే ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ లో అరుదైన రికార్డులను నమోదు చేసింది.
ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని స్థాయి లో నెట్ ఫ్లిక్స్ లో రికార్డు లు నమోదు అయ్యాయి. జక్కన్న సినిమా కు గూగుల్ కూడా అరుదైన గౌరవం ను కట్టబెట్టింది.
గూగుల్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా టైటిల్ ను సెర్చ్ చేసిన వెంటనే సినిమా కు సంబంధించిన విషయాలు చూపించడంతో పాటు గుర్రం మరియు బైక్ యానిమేషన్స్ వస్తున్నాయి. ఇలా ఏ ఇండియన్ సినిమాకు కూడా గతంలో ఇలాంటి అరుదైన గౌరవం దక్కలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా థీమ్ బైక్ మరియు గుర్రం బొమ్మలను యానిమేట్ చేయడం ద్వారా సినిమాకు గూగుల్ గౌరవం ను కట్టబెట్టింది.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమురం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన విషయం తెల్సిందే. సినిమాలో జక్కన్న అద్బుతమైన విజువల్స్ ను ప్రేక్షకులకు చూపించడం తో భాష తో సంబంధం లేకుండా నెట్ ఫ్లిక్స్ లో దాదాపుగా 60 దేశాల్లో స్ట్రీమింగ్ అయ్యింది.
స్ట్రీమింగ్ అయిన ప్రతి దేశంలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆయా దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు మరియు ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే సాధ్యం అయిన రికార్డులను వ్యూస్ ను ఆర్ ఆర్ ఆర్ దక్కించుకుంది. దాంతో గూగుల్ కూడా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కు ఆ అరుదైన రికార్డు ను కట్టబెట్టిందని అంటున్నారు.
రాజమౌళి సినిమా అంటూ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయని ఆర్ ఆర్ ఆర్ సినిమా మరోసారి నిరూపించింది. విజువల్ ఎఫెక్ట్స్ ను అద్భుతంగా వినియోగించుకోవడం లో రాజమౌళి తర్వాతే ఎవరైనా. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా కు దక్కిన స్పందన ఇంగ్లీష్ సినిమాలను సైతం మించింది.