టైమ్స్ 40 అండర్ 40 వేదిక ద్వారా ప్రతియేటా ప్రతిభావంతులకు అరుదైన గౌరవం దక్కుతున్న సంగతి తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ `టైమ్స్ 40 అండర్ 40`లో తన వెంచర్ `షెరాక్స్` కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాలో గుర్తింపు పొందారు.
మహిళలను శక్తివంతం చేయడానికి ఒకటిగా ఉంచడానికి.. ప్రేరేపించడానికి .. కలలు కనేందుకు ప్రారంభించిన సంఘం- షెరాక్స్. ప్రతి ఒక్కరిలో దాగిన శక్తులను బయటికి తీయడానికి బహిర్గతం చేయడానికి జాక్వెలిన్ ఈ సంఘాన్ని నిర్మించారు. ఈ సంఘం లక్ష్యాలు అద్భుతమైనవి. ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల జాబితాల్లో దీనికి గుర్తింపు ఉంది. ఈ సంస్థకు డైరెక్టర్ గా జాకీ కొనసాగుతున్నారు.... ఆమె సమాజంతో కలిసి పని చేస్తున్నారు.. ప్రతిభతో సన్నిహితంగా ఉండటానికి .. ఆమె వ్యాయామ శ్రేణి ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి దీనిని ఉపయోగించారు.
ఇలాంటి కీలక వ్యవస్థలో భాగమైన ఏకైక నటి జాక్విలిన్. నిజానికి తన ఫిట్నెస్ తరగతులు సంఘంలోని గొప్ప వారితో కనెక్షన్ పెంచాయనే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితా 40 సంవత్సరాల వయస్సులో ఉన్న 40 మంది ప్రకాశవంతమైన యువ పారిశ్రామికవేత్తలు.. నాయకులు .. ఆవిష్కర్తలకు గుర్తింపును అందిస్తుంది. సమాజంలో గొప్ప మార్పుకు నిజంగా దోహదపడిన వారికే ఈ గుర్తింపు దక్కుతుంది.