రుద్రమదేవి, బ్రూస్ లీ మధ్య గ్యాప్ ఉండాలనే వివాదానికి తన స్టైల్లో చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు రుద్రమదేవి దర్శక నిర్మాత గుణ శేఖర్. లేటెస్ట్ గా రుద్రమదేవికి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
'చిరంజీవి గారి ఒక్క వాయిస్ ఓవర్ కే ఇంత ప్రశంస వస్తే... #BruceLee lo ఆయన అతిధి పాత్ర కి ఇంక చెప్పక్కర్లేదు ఎలా వుంటదో" అంటూ గుణ చేసిన ట్వీట్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ గా చెప్పుకోవాలి. రుద్రమ రిలీజ్ కు మెగాక్యాంప్ ఎన్నిరకాలుగా సాయం అందించిందో.. మిగతావారికంటే గుణశేఖర్ కు మాత్రమే బాగా తెలుసు. చిరు వాయిస్, బన్నీ కామియో, అల్లు ఆర్థిక సాయం.. ఇలా చెప్పాలంటే.. రుద్రమదేవిని తెరపైకి తెచ్చేందుకు ఎంత చేయగలరో అన్నీ చేసిన మెగాటీం.. ఇప్పుడు వివాదంలో ఇరుక్కోవడం గుణశేఖర్ కి బాధ కలిగించిన మాట వాస్తవమే.
అందుకే చిరు వాయిస్ తోనే తమ మూవీకి ఇంత క్రేజ్ వస్తే.. ఇక బ్రూస్ లీలో గెస్ట్ రోల్ చేసినప్పుడు ఇంకెంత స్పెషల్ క్రేజ్ వస్తుందో.. ఎంత పెద్ద హిట్ అవుతుందో అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు గుణశేఖర్.