అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన హిట్టు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఎందుకుంది. ఈ ఫ్రాంఛైజ్ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. తప్పకుండా పెట్టిన పెట్టుబడి వీకెండ్ లోనే వస్తుంది అని అనుకున్నారు. వీకెండ్స్ అయితే హిట్ 2 సినిమాకు బాగానే ఉపయోగపడింది.
ఇక మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే. మూడవరోజు ఆదివారం ఏరియాలవారీగా ఈ విధంగా కలెక్షన్స్ అందుకుంది... నైజం లో 1.44 కోట్లు, సీడెడ్ లో 41 లక్షలు, ఉత్తరాంధ్రలో 46 లక్షలు, ఈస్టులో 21 లక్షలు ఈస్ట్ లో 14 లక్షలు గుంటూరులో 19 లక్షలు, కృష్ణాలో 21 లక్షలు, నెల్లూరులో 14 లక్షలతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆదివారం రోజు 3.25 కోట్ల షేర్ కలెక్షన్స్, 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
మొదటి రోజు 4.03 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు అంతకంటే కాస్త తక్కువగా 3.28 కోట్ల షేర్ అందుకుంది. ఇక మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.20 కోట్లు షేర్ వచ్చింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.20 కోట్లు రాగా ఓవర్సీస్ లో 3.20 కోట్ల షేర్ వచ్చింది.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా మూడు రోజుల్లో 14.91 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 26.20 కోట్ల గ్రాస్ దక్కింది. మార్కెట్లో 14.25 కోట్ల వరకు బిజినెస్ చేయగా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ సెట్ అయ్యింది. ఇక మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఇంకా సినిమా మరో లక్ష షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిచేసినట్లే. మరి వారంతారం కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.