బాలీవుడ్ సెలబ్రిటీలు హృతిక్ రోషన్-సబా ఆజాద్..సుస్సేన్ ఖాన్ - అర్స్లాన్ గోని జంటలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఈ జంటల గురించి చిలవలు పలవులగానే కథనాలు వెలువడ్డాయి. కానీ కొన్ని గంటల క్రితం ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి లీకైన ఫోటోలు చూస్తే అందరి అనుమానాలు నిజమయ్యేటట్లే కనిపిస్తుంది.
ఈ జంటల మధ్య ఇన్నాళ్లు ప్రెండ్ షిప్ అనే ప్రచారమే ఎక్కువ సాగింది. కానీ నేటితో స్నేహాన్ని మించిన బంధం ఆ జంటల మధ్య కొనసాగుతుందని బాలీవుడ్ మీడియాలో వాడేవేడి చర్చసాగుతోంది.
జంటలు చేతిలో చేతులు వేసుకుని మెలిగిన సందర్భాన్ని బట్టి వ్యవహారం పెళ్లి పీటల వరకూ దారి తీస్తుందనే సందేహాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఇలా ఒకే రోజు మాజీలిద్దరు ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన సన్నిశేమే కాస్త అభిమానులకు ఇబ్బందిగా మారినట్లు కనిపిస్తుంది. హృతిక్ -సుస్సానే ఖాన్ కొన్నేళ్ల కాపురం అనంతరం విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయ్యారు.
కొత్త భాగస్వాముల్ని వెతుక్కుని జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిని గతం ఏమాత్రం వెంటాడలేదని తాజా సన్నివేశాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మోడ్రన్ డేస్ పోష్ కల్చర్ లో వివాహ బంధాలు చిధ్రమైపోతే ఎంత లైట్ తీసుకుటున్నారు? అనడానికి ఈ మాజీలిద్దర్నీ ఉదహరించొచ్చు. గతం గతహా...వర్తమానంలో ఎంత సంతోషంగా ఉన్నాం..జీవితం ఎంత సాఫీగా సాగిపోతుంది అన్న ధోరిణి ఈ జంటని చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.
ఈ విధానం బాలీవుడ్ లో కొత్తేం కాదు. గతలో చాలా మంది సెలబ్రిటీలు విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే కాస్త గోప్యత వహించేవారు. కానీ నేటి మోడ్రన్ డేస్ లో గోప్యత అవసరం లేదు. వాస్తవంలో మాత్రమే జీవించాలి. ఒకరు జీవితాన్ని మరొకరు ఎలా నిర్ధేశిస్తారు? అన్న విధానం స్పష్టంగా గ్రహంచవచ్చు.
కారణాలు ఏవైనా విడిపోయిన హృతిక్ -సుస్సానే పిల్లల భవిష్యత్ కోసం తల్లిందండ్రులుగా తమ బాధ్యతల్ని మాత్రం నిర్వర్తిస్తున్నారు. పిల్లల కోసం అప్పుడప్పుడు మాజీలిద్దరు స్నేహితుల్నా కలుస్తున్నారు. ఇంకా మలైకా అరోరా..సైఫ్ అలీఖాన్ సహా కొంత మంది సెలబ్రిటీలు రెండవ వివాహం చేసుకున్న పిల్లల కోసం మాజీలతో స్నేహితులుగా కలుస్తోన్న సంగతి తెలిసిందే.