ఇండియన్ అగ్ర దర్శకుల్లో తప్పకుండ ఉండే డైరెక్టర్ శంకర్. ఈయన తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన శంకర్ ఇప్పటికి టాప్ దర్శకుడిగా తన హవా కొనసాగిస్తున్నాడు. గత రెండు సినిమాలు ప్లాప్ అయినప్పటికీ శంకర్ ఫేమ్ ఏమాత్రం పడిపోలేదు. ఇండియన్ 2 సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదొక వివాదంతో శంకర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ సినిమా అలా ఉండగానే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేసి మరొకసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఇది ఇలా ఉండగా తాజాగా శంకర్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. ఇంతకీ ఆయన పర్సనల్ లైఫ్ కు సంబందించిన ఏ విషయం వాళ్ళ మరొకసారి వార్తల్లో నిలిచాడు అని అంటారా..?
శంకర్ కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటి కూతురు ఐశ్వర్య.. రెండవ కూతురు అదితి శంకర్. మొదటి కూతురు ఇటీవలే ఒక క్రికెటర్ ను పెళ్లాడింది. ఇక రెండవ కూతురు అదితి శంకర్ ఈ మదన్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. అదితి శంకర్ సినిమాలు చేస్తూనే తన చదువుకు ఎలాంటి అడ్డంకి రాకుండా తన చదువు కొనసాగిస్తుంది. తాజాగా ఈమె శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె డాక్టర్ డిగ్రీ ని పొందింది. ఈ సమయంలో అదితి శంకర్ భావోద్వేగానికి లోను అయ్యింది. డాక్టర్ డిగ్రీ అందుకున్న ఈమె ఈ సందర్భంగా కొన్ని విషయాలను పంచుకున్నారు. ఆమె డిగ్రీ పొందిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు కోసం నా జీవితంలో ఎన్నో కాపీ కప్పులు, నిద్రలేని రాత్రులు గడిపానంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ ట్వీట్ చేసింది.
ఈ పోస్ట్ చుసిన ఆమె ఫాలోవర్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు చదువు కొనసాగించడంతో మల్టీ టాలెంటెడ్ అని నెటిజెన్స్ ఆమెను అభినందిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే త్వరలోనే హీరోయిన్ గా వెండితెరపై పరిచయం కానుంది. ముత్తయ్య దర్శకత్వంలో 'వీరుమన్' అనే సినిమా ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో కార్తీ కి జోడీగా ఈమె నటిస్తుంది.