జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. పరిచయం అవసరం లేదు. బ్యాడ్ బోయ్ అంటూ సాహో ప్రభాస్ సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ తెలుగు వారికి సుపరిచితమే. పరిశ్రమలో హాటెస్ట్ బ్యూటీగా పాపులర్. జాకీ సూపర్ హాట్ గ్లామరస్ లుక్స్ అద్భుతమైన వ్యక్తిత్వంతో తన అభిమానుల దృష్టిని ఎలా తనవైపు తిప్పేసుకోవాలో తెలిసిన భామ. జాక్విలిన్ తాజాగా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చివరిసారిగా భూథ్ పోలీస్ లో కనిపించింది. అద్భుత నటనా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ బ్యూటీకి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అక్కడ తన షూట్ లైఫ్ ఆన్-సెట్ మస్తీ నుండి BTS వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తన అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకే ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంది.
ఫ్యాషనిస్టాగా మెరుపులు మెరిపిస్తుంది. అది బ్యాక్ లెస్ స్నాప్ లు లేదా అందమైన రెడ్ కార్పెట్ లుక్స్.. ఇంకేదైనా ఆమె ఫ్యాషన్ గేమ్ ఎల్లప్పుడూ పాయింట్ బ్లాక్ లో ఉంటుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక అందమైన మిరమిర మెరుపుల డిజైనర్ సెట్ .. బ్లాక్ బ్రాలెట్ లో కొత్త ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. లెదర్ బూట్లు.. బంగారు కంకణం .. బంగారు గొలుసుతో పొడవైన బంగారు చెవిపోగులు ధరించింది. ముదురు లిప్ స్టిక్ తో వేడెక్కించే భంగిమలతో అగ్గి రాజేసింది. తాజా లుక్ తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. వ్యాఖ్యల విభాగంలో కామెంట్లు అంతే మృధువుగా గమ్మత్తుగా ఉన్నాయి. హృదయం.. ఫైర్ ఎమోజీలతో జాకీని పొగిడేశారు అభిమానులు. కొందరు ఆమె కిల్లర్ లుక్స్ పోజింగ్ ట్యాలెంట్ ను అభినందిస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే.. జాక్వెలిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. సర్కస్- రామ్ సేతు-బచ్చన్ పాండే -ఎటాక్- కిక్ 2 వంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇంకా చాలా ప్రాజెక్ట్ లు ప్రకటించాల్సి ఉంది.