శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ సాఫీగా సాగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో దశాబ్ధాల పాటు ఠఫ్ కాంపిటీషన్ నడుమ తనని తాను నిలబెట్టుకునేందుకు ఈ బ్యూటీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కెరీర్ జర్నీలో ఓ అగ్ర హీరో సహా.. పలువురు యువకథానాయకులతో ఎఫైర్లు సాగించిందని అప్పట్లో ప్రచారమైంది. కెరీర్ పరంగా చూస్తే.. 2018 జాక్విలిన్ కి అంతగా కలిసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రేస్ 3 చిత్రం ఘోరపరాజయం పాలైంది. అటుపై డ్రైవ్ అనే భారీ యాక్షన్ చిత్రానికి సంతకం చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తరుణ్ మన్షుఖానీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక తాజా సినిమాపై జాక్విలిన్ చాలానే ఆశలు పెట్టుకుందట. ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలని కఠోరంగానే శ్రమిస్తోందట. మరోవైపు సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటోంది. జిమ్ లో కసరత్తులు చేస్తూ రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా మైమరిపిస్తోంది. ఆ ఫోటోల్ని- వీడియోల్ని అభిమానులకు షేర్ చేస్తోంది. మరోవైపు పలు అంతర్జాతీయ మ్యాగజైన్ల ఫోటో షూట్లతోనూ వేడెక్కిస్తోంది.
తాజా జాక్విలిన్ కొత్త లుక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మునుపటి కంటే జాకీ హాట్ గా కనిపిస్తోంది. పూర్తిగా వైట్ ఇన్నర్స్ ధరించిన జాకీ ఆ భుజాల మీదుగా ఒక నల్లరంగు కోట్ తో కవర్ చేసేసింది. నునుపైన మెడలో అల్ట్రా మోడ్రన్ చైన్ .. చెదిరిన హెయిర్ స్టైల్ ఇవన్నీ జాక్విలిన్ ని ఎంతో కొత్తగా ఎలివేట్ చేశాయి. ఆ డ్రెస్ .. స్టైలింగ్ కి తగ్గట్టే మునుపటితో పోలిస్తే కాస్తంత ఎక్కువగానే ఎక్స్ పోజ్ చేసింది జాకీ.