టాలీవుడ్ సీతమ్మ అంజలి.. కోలీవుడ్ హీరో జై.. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్తలు ముందు నుంచి ఉన్నా.. దీని గురించి వారిద్దరూ ఎప్పుడూ పైకి చెప్పలేదు. అలాగని తమ ప్రేమను తమలోనే దాచేసుకోలేదు కూడా.
జై పుట్టిన రోజున.. అతని షూటింగ్ స్పాట్ కి వెళ్లి అంజలి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంజలి పుట్టిన రోజు వచ్చింది. జై తన ప్రేమను ఎంత అందంగా చెప్పాడంటే.. అలా చెబితే ఎవరైనా ఫ్లాట్ అవుతారేమో అనిపించక మానదు. 'నీ అంత స్పెషల్ ఈ రోజు ఉండాలని కోరుకుంటున్నా. నీకు ప్రత్యేకమైన రోజున నేను చెప్పేదేంటంటే.. నువ్వు నాతో ఉంటూ నా జీవితంలోని ప్రతి రోజును నువ్వు ఎంతో ప్రత్యేకంగా మార్చేశావు. దేవుడు ఎల్లప్పుడు నీతో ఉంటాడు. హ్యాపీ బర్త్ డే అంజు.. లవ్ జై' అని విషెస్ చెప్పాడు జై.
దీనికి 'నాతో ఉన్నందుకు థ్యాంక్యూ జే. నువ్వు ఇలాగే ఎప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా. నా స్పెషల్ డే నాడు స్పెషల్ మెసేజ్ కి థ్యాంక్యూ' అంటూ జై ప్రేమకు జై కొట్టేసింది అంజలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/