అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. కమర్షియల్ బ్రేక్ దక్కించుకోక పోయినా కూడా మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
జాన్వీ కపూర్ తన తల్లి కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఈమె నిజంగా శ్రీదేవి కూతురా అన్నట్లుగా విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పోయింది.
ఒకప్పుడు హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో శ్రీదేవి ఎంత అందంగా ఉండేదో ఆ స్థాయిలో జాన్వీ కపూర్ ఫోటో షూట్స్ లో ఉందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకో ఫోటో షూట్ ను ఈ అమ్మడు షేర్ చేస్తూనే ఉంటుంది. నిన్న చూసిన ఫోటోల్లో ఈమెను చూసి నేడు వచ్చిన ఫోటోలను చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా మంచి పేరు దక్కించుకుంటుందో లేదో కానీ అందం విషయంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. రోజు రోజుకు ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది. సౌత్ నుండి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నా కూడా బాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువగా ఈ అమ్మడు ఫోకస్ పెడుతోంది. ముందు ముందు అయినా తెలుగు లో ఈ అమ్మడు సినిమాలు చేస్తుందేమో చూడాలి.