కళ్లలోనే ఏదో కైపు మైకం కమ్మేలా .. కంటి చూపుతోనే గుండెను కోసేలా.. ఆ చూపులోనే ఏదో ఉంది. అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అలా ఆర్మ్ తో చిక్స్ ని కవర్ చేస్తూ కేవలం కళ్లనే హైలైట్ చేస్తూ ఫోటోగ్రఫీ గమ్మత్తు అంటే ఏమిటో చూపించారు.
జాన్వి కపూర్ గ్లామరస్ యాంగిల్ సంథింగ్ డిఫరెంట్ అని ప్రూవైంది.
ఈ ఫోటోని ఇలా ఇన్ స్టాలో షేర్ చేసిందో లేదో అలా అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకొచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో జాన్వి కపూర్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ గ్లామరస్ క్లోజప్ హెడ్ షాట్ నెవ్వర్ బిఫోర్ అన్న కితాబును అందుకుంటోంది. ఫోటోతో పాటు జాన్వీ ఒక గూఫీ క్యాప్షన్ రాసింది. `విచిత్రమైన చేయిని కాదు కన్నార్పక చూస్తారు ఇలా` అంటూ ఆ ఫోటోల్ని షేర్ చేసింది.
జాన్వి తన డిజైనర్ దుస్తులతో సరిపోలే గోల్డెన్ ఐ షాడో మేకప్ తో కనిపిస్తోంది. తథేకంగా నన్నే చూస్తారు.. విచిత్రంగా ఉండే నా చేతిని కాదు అంటూ కాన్ఫిడెంట్ గా వన్ లైనర్ లో వర్ణించేసింది జాన్వీ.
ఈ ఫోటో చూడగానే మరిన్ని చిత్రాలను పోస్ట్ చేయమని అభిమానులు జాన్వీని కోరారు. చాలా మంది అభిమానులు తనకి దీవెనలు పంపించి ఆమెకు మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వి కపూర్ ఇటీవల గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ లో కనిపించారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించగా.. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు ధర్మ ప్రొడక్షన్స్ - జీ స్టూడియోస్ నిర్మించాయి. ఈ చిత్రం గుంజన్ సక్సేనా యొక్క జీవిత చరిత్ర.. వార్ జోన్ లో మొదటి భారతీయ మహిళా వైమానిక దళ పైలట్లలో ఒకరిగా ఎలా కొనసాగారు అన్నది ఆవిష్కరించింది.
నిర్మాణానంతర దశలో ఉన్న రూహి అఫ్జానాలో జాన్వి తదుపరి కనిపించనున్నారు. ఈ చిత్రానికి హార్దిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు- వరుణ్ శర్మ తదితరులు నటించారు. రూహి అఫ్జానాను పక్కన పెడితే `దోస్తానా 2` లోనూ జాన్వీ నటిస్తోంది. దోస్తానా 2 లో కార్తీక్ ఆర్యన్,.. లక్ష్ లాల్వానీలతో జాన్వి స్క్రీన్ పంచుకోనున్నారు. ఈ చిత్రానికి కొల్లిన్ డి కున్హా దర్శకత్వం వహిస్తున్నారు. 2008 లో విడుదలైన దోస్తానా కి ఇది సీక్వెల్.