సోషల్ మీడియాలో కపూర్ గాళ్ జాన్వీ స్పీడ్ గురించి తెలిసిందే. ఫోటోస్ వీడియో షేరింగ్ లో ది బెస్ట్ అనదగ్గ ఇన్ స్టాలో తనకు ఉన్న అసాధారణ ఫాలోయింగ్ ఉంది. తనకు ఆన్ లైన్ లో అభిమాన సంఘాలు భారీగానే ఉన్నాయి. అందుకే వీళ్లందరికీ అదిరిపోయే ట్రీటిచ్చేందుకు నిరంతరం ఫోటోలు- వీడియోల్ని జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
లేజీ సండేస్ అంటూ జాన్వీ తాజాగా రివీల్ చేసిన కసరత్తుల వీడియో జోరుగా వైరల్ అవుతోంది. శరీరాకృతిని పెర్ఫెక్ట్ గా మెయింటెయిన్ చేసేందుకు చాలానే హార్డ్ వర్క్ చేస్తోంది జాన్వీ. తాజాగా రివీల్ చేసిన వీడియోలో జాన్వీ రెడ్ హాట్ స్పోర్ట్స్ వేర్ లో కనిపిస్తోంది. ఒక జిమ్ లో డంబెల్ పై ఒక పొడవాటి ఐరన్ రాడ్ ని బ్యాలెన్స్ చేస్తూ పుషప్స్ (బస్కీలు) కొడుతోంది.
గుంజన్ సక్సేనా బయోపిక్ చిత్రీకరణను పూర్తి చేస్తోంది. అలానే కరణ్ జోహార్ దర్శకత్వంలో తక్త్ అనే భారీ చిత్రంలో నటించేందుకు జాన్వీ సన్నాహకాల్లో ఉంది. వేరొక హారర్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనుందని తెలుస్తోంది. కెరీర్ పరంగా అంత బిజీలోనూ జాన్వీ ఫిజిక్ ని మెయింటెయిన్ చేయడం కోసం ఎంతో ప్రణాళికా బద్ధంగా శ్రమిస్తుంది. ప్రస్తుతం సిస్టర్ ఖుషీతో పాటు జాన్వీ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఇదిగో ఇలా జిమ్ ని విడిచిపెట్టడం లేదు.
వీడియో కోసం క్లిక్ చేయండి