సోమవారం తెలంగాణ జిల్లాలో ప్రజాయాత్ర పేరుతో తన అసలైన పాలిటిక్స్ ను ప్రారంభించిన పవన్ ప్రెస్ మీట్ లో ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉండడంతో ఇక సినిమాలకు కొంచెం దూరంగా ఉంటాను అనే విధంగా పవన్ ఇచ్చిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది. ఫైనల్ గా ప్రస్తుతానికి ఎలాంటి సినిమాలను ఒకే చేసే ఆలోచనలో లేనని పవన్ చెప్పాడు. ఇకపోతే గతంలో పవన్ చేస్తానని చెప్పిన సినిమాల లిస్ట్ పెండింగ్ లో చాలానే ఉన్నాయి.
చాల మంది దర్శకులు కొన్ని కథలు కేవలం పవన్ కళ్యాణ్ తో చేయాలనీ అనుకున్నారు. ముఖ్యంగా బడా దర్శకులు పవన్ తో చర్చలు జరిపిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడు చిన్న దర్శకులతోనే ఎక్కువగా వర్క్ చేసేవాడు. ఇక అసలు విషయానికి వస్తే గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు పవన్ కి ఒక కథను వినిపించాడు. కానీ పవన్ ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయమని సలహా ఇచ్చారు.
కానీ జానీ కోరియేగ్రాఫర్ గా సక్సెస్ అయ్యాడు. అలాగే దర్శకులతో స్నేహాన్ని పెంచుకొని వారితో ఎక్కువగా ట్రావెల్ చేశాడు. కేవలం తన పనివరకే కాకుండా డైరెక్షన్ చేస్తుండగా గమినించేవాడు. ఇక గత కొన్ని రోజుల క్రితం మొత్తంగా ఆ కథను మరో స్టైల్ లో పవన్ కళ్యాణ్ కి వివరించాడట జానీ. దీంతో పవన్ తప్పకుండా చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను పవన్ ప్రొడ్యూస్ చేస్తాడు.. అందులో వేరే హీరో నటిస్తాడు. కాని పవన్ నటించడట.