టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఖైదీ నంబర్ 150లో హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పటి నుంచి ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోతోంది. అమ్మడి రేంజ్ ఉన్నపళంగా పదింతలు అయిందా అన్నట్లుంది. అయితే కొన్ని రోజులుగా ఖైదీ గురించి ఇంత హంగామా జరుగుతుంటే కాజల్ ఎక్కడా కనిపించలేదు.
ట్రాన్స్ పరెంట్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని.. భుజాల వంపులు.. నునుపైన సొగసులు చూపించుకుంటూ.. ఓ చేయి నుదిటిపై పెట్టుకుని అమ్మడా అలా నుంచుని ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లుగా ఓ పోజ్ వదలింది. ఇక నడుం మడతలపై చేయి వేసుకుని.. వెనక్కి వాలడం చూస్తే.. చందమామలో ఉండే ఒంపులు అమ్మడి మేనిలోకి వచ్చేశాయా అనిపించక మానదు. ఇంతకూ ఈ విరహం ఎందుకంటే.. గత మూడు రోజులుగా కాజల్ లావోస్ లో ఉంది. అక్కడ ఓ కేలండర్ కోసం చేస్తున్న ఫోటోషూట్ లో పాల్గొంది చందమామ. అందుకోసం అందాలు చిందిస్తూ ఇచ్చిన పోజ్ లో భాగమే ఈ విరహవేదన.
అన్నట్లు ఇదంటే ప్రొఫెషనల్ ట్రిప్ కాబట్టి ఎక్స్ పెండిచర్ అంతా ఆర్గనైజర్లదే ఉంటుంది. కానీ ఈ అమ్మడు మామూలుగా ఫారిన్ టూర్స్ వెళ్లినప్పుడు కూడా పర్సనల్ ఖర్చుల కోసం పర్సును బయటకు తీయదని టాక్. ఇప్పుడైతే ఇండియాలో దిగిపోయిన బ్యూటీ.. ఇవాళ జరగనున్న ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసేందుకు సిద్ధమైపోతోంది. అక్కడ ఇంకెన్ని మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/