బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఇప్పుడు మళ్లీ పూర్వపు రూపానికి వచ్చేసింది. ప్రసవం తర్వాత అతి తక్కువ సమయంలోనే తిరిగి గ్లామర్ యాంగిల్ లోకి టర్న్ అయిపోయింది ఈ భామ. చర్మం ముడుతలు సహా ఏం కనిపించనంత అందంగా మారిపోయిన బెబో.. ఇప్పటికే అందాల ప్రదర్శన కూడా ఆరంభించేసిన సంగతి తెలిసిందే. మొహంలో మునుపటి కళ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నా.. వాటిని అంతగా పట్టించుకోకుండా కంటిన్యూ అయిపోతోంది ఈ సుందరాంగి.
రీసెంట్ గా ఒమన్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు అటెండ్ అయింది కరీనా కపూర్ ఖాన్. ఒమన్ అనగానే ఫక్తు ముస్లిం దేశం అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. మరి అలాంటి ప్రాంతంలో జరిగే ఫ్యాషన్ షో అంటే.. కొన్ని హద్దులను ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ కరీనా మాత్రం ఆ దేశమేగినా తన ఒరిజినల్ స్టైల్ నే కొనసాగించింది. చీరకట్టుతో సాంప్రదాయంగా నిండుగా డ్రెసింగ్ చేసుకుని.. బ్రైడల్ వేర్ తో కనిపించినా.. అందులోనూ తన స్టైల్ గ్లామర్ యాంగిల్ ను బాగానే మిక్స్ చేసింది బెబో.
వయసు తెచ్చిన పరిపూర్ణత.. మళ్లీ మునుపటి రూపం సాధించిన కాన్ఫిడెన్స్ అమ్మడి కళ్లలో కనిపిస్తున్నాయి. కానీ ఒమన్ లాంటి దేశంలో ఇలాంటి అందాల ఆరబోతతో ఫ్యాషన్ షోలో అటెండ్ అయేందుకు సాహసించడం అంటే మాత్రం.. నిజంగా కరీనా డేరింగ్ కి పొగడాల్సిందే. ప్రస్తుతం వీర్ ది వెడ్డింగ్ మూవీలో నటిస్తోంది కరీనా కపూర్. సోనమ్ కపూర్.. స్వర భాస్కర్ లతో కలిసి చేస్తున్న ఈ చిత్రానికి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు.