భారీ అంచనాలనడుమ సంక్రాంతి కానుకగా విడుదలయిన మెగా మూవీ ఖైదీ నంబరు 150.. రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉంది. ఇప్పటికే తొలిరోజు కలెక్షన్స్ విషయంలో నాన్ బాహుబలి సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కి చేరిన ఖైదీ... తాజాగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలోనూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ ఫస్ట్ వీక్ షేర్ రికార్డు రూ. 61.25 కోట్లు బాహుబలి పేరున ఉండగా.. తర్వాతి స్థానంలో ఖైదీ రూ. 56.5 కోట్లతో నిలిచింది.
ఏరియాలా వారీగా ఖైదీ మొదటివారం షేర్స్ ని పరిశీలిస్తే...
నైజాం - 14.07 కోట్లు
సీడెడ్ - 10.82 కోట్లు
నెల్లూరు - 2.42 కోట్లు
గుంటూరు - 5.51 కోట్లు
కృష్ణా - 4.13 కోట్లు
వెస్ట్ గోదావరి - 4.87 కోట్లు
ఈస్ట్ గోదావరి - 6.29 కోట్లు
ఉత్తరాంధ్ర - 8.16 కోట్లు
తెలంగాణ - ఏపీలలో మొత్తం షేర్ రూ. 56.45 కోట్లు
ఇక అమెరికా లోనూ ఖైదీ రూ. 9.06 కోట్లతో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ తో దూసుకుపోతుంది. ఇదే క్రమంలో తాజాగా బుదవారం అల్లు అరవింద్ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ మొదటివారం గ్రాస్ వివరాలు రూ. 108.4 కోట్లు. ఈ ఉత్సాహంతో త్వరలో సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారని, ఆ కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరవుతారని అల్లు అరవింద్ తెలియజేశారు.
--------------------------
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 సినిమాల మొదటివారం షేర్ వివరాలు::
1. బాహుబలి - 151 కోట్లు (సుమారుగా)
2. ఖైదీ నం. 150 - 77.31 కోట్లు
3. జనతా గ్యారేజ్ - 62.5 కోట్లు
4. శ్రీమంతుడు - 57.73 కోట్లు
5. అత్తారింటికి దారేది - 47.27 కోట్లు
6. సర్దార్ గబ్బర్ సింగ్ - 46.94 కోట్లు
7. సరైనోడు - 45.21 కోట్లు
8. నాన్నకు ప్రేమతో - 44.2 కోట్లు
9. దృవ - 41.2 కోట్లు
10. సన్నాఫ్ సత్యమూర్తి - 36.9 కోట్లు
----------------------------
ఏపీ నైజాం లలో టాప్ 10 సినిమాల మొదటివారం షేర్ వివరాలు::
1. బాహుబలి - 61.35 కోట్లు
2. ఖైదీ నం. 150 - 56.45 కోట్లు
3. జనతా గ్యారేజ్ - 45.6 కోట్లు
4. శ్రీమంతుడు - 38.55 కోట్లు
5. సర్ధార్ గబ్బర్ సింగ్ - 36.51 కోట్లు
6. సరైనోడు - 34.88 కోట్లు
7. అత్తారింటికి దారేది - 34.67 కోట్లు
8. ఎవడు - 30.51 కోట్లు
9. దృవ - 29.51 కోట్లు
10. నాన్నకు ప్రేమతో - 28.21 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/