బాస్ ఈజ్ బ్యాన్ అన్న క్యాప్షన్ ఎంత నిజమన్న విషయం మెగాస్టార్ తాజా చిత్రం ఖైదీ నంబరు 150తో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ రికార్డుల్ని బ్రేక్ చేస్తోంది. వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసిందన్న మాట తెలిసిందే అయినా.. తాజాగా అల్లు అరవింద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఆయన వివరించారు.
ఏడు రోజులకు ఖైదీ వసూలు చేసిన మొత్తాన్ని ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ రూ.76.15 కోట్ల కలెక్షన్ ను వసూలు చేసిందని వెల్లడించారు. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ వంద కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన తెలుగు మూవీ ఖైదీగా ఆయన అభివర్ణించారు. చిరు 150 సినిమాకు వినాయక్ అయితేనే న్యాయం చేయగలరని అనుకున్నామని.. దాన్ని ఆయన నిజం చేసినట్లుగా చెప్పారు.
అల్లు అరవింద్ చెప్పిన 7 రోజుల కలెక్షన్లు చూస్తే..
రెండు తెలుగు రాష్ట్రాలు రూ.76.15 కోట్లు
కర్ణాటక రూ.9కోట్లు
తమిళనాడు రూ.60లక్షలు
నార్త్ అమెరికా రూ.17కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.3.90కోట్లు
Full View