రామ్ చరణ్ ధృవ రిలీజ్ హంగామా ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాకుండానే.. ముందురోజు సాయంత్రమే మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 హంగామా మొదలైపోయింది. ఒకే ఒక్క టీజర్ తో సెన్సేషన్స్ సృష్టించేశారు మెగాస్టార్. ఈ టీజర్ లో చెప్పుకోవాల్సిన ఓ విషయం ఏంటంటే.. 'బాస్.. ఈజ్.. బ్యాక్..' అంటూ సాగే ఈ ట్యూన్.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు ఇవ్వడంలో దిట్ట అయిన దేవిశ్రీ ప్రసాద్.. బాస్ ఈజ్ బ్యాక్ ట్యూన్ ను ఓ రేంజ్ లో కొట్టాడు. అసలీ బీట్ ఈ రేంజ్ లో ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్ ఉన్నా.. మెగా ఫ్యాన్స్ లో ముందు నుంచి ఓ భయం ఉంది. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ కోసం బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ ను మొదటిసారిగా వాడారు. కానీ ఆ సినిమాలో.. మొత్తం మూవీ అంతా తేలిపోయాక ఇచ్చిన చిరు ఎంట్రీ ఆదుకోలేకపోయింది. ఆ రెండు నిమిషాల పాటు చిరంజీవి స్క్రీన్ ని ఊపేసి.. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసినా.. రిజల్ట్ సరిగా రాలేదు. కానీ ఖైదీ విషయంలో అలా కాదు.
మొదటి నుంచి ఉన్న హైప్ కు తోడు.. చిరుకు ఇచ్చిన మ్యూజిక్ ను చూసి.. 'బాసూ.. బాస్ ఈజ్ రియల్లీ బ్యాక్' అని సంబరపడిపోతున్నారు. ముందుకాస్త కంగారు పడ్డ వాళ్లు ఇప్పుడు తెరిపిన పడితే.. కంగారు పెట్టిన వాళ్లకు చిరంజీవికి చెమటలు పెట్టించేశారు. అందుకే బాసూ.. కాస్త టైం ఇచ్చి వెయిట్ చేయాలి. అప్పుడు రిజల్ట్ ఈ రేంజ్ లోనే ఉంటుంది మరి.