పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్లో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వర్కవుట్ కావడం లేదు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఊహించిన ఈ విధంగా నెగిటివ్ టాక్ ను అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఆదిపురుష్ సినిమా పైనే ఉంది.
ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పటికే పూర్తయింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు.
సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. క్యాస్టింగ్ తోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందా లేదా అనే విషయంలో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి.
ఎక్కువగా ప్రభాస్ నుంచి ఆడియన్స్ మాస్ ఎలివేషన్స్ కోరుకుంటారు. కానీ అందరికీ తెలిసిన రామాయణం కథను ఎలా చూపిస్తారు అనేది మరొక ఆసక్తికరమైన అంశం. అయితే మరొక సెంటిమెంట్ కూడా అభిమానుల్లో చర్చనీయాంశం గా మారింది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా కృష్ణంరాజు ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంతవరకు ప్రభాస్ సినిమాల్లో కృష్ణంరాజు పాత్ర ఉంటే చాలు ఆ సినిమాలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టాయి.
బిల్లా సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. కానీ ఆతర్వాత రెబల్ రాధే శ్యామ్ సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. కృష్ణంరాజు క్యారెక్టర్స్ ప్రభాస్ కు కలిసి రావడం లేదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.
ఇక ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో కృష్ణంరాజు సీతకు తండ్రిగా మిథిలా నగరానికి మహారాజైన జనకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అంటే ప్రభాస్ కు మొదటిసారి మామ గా నటించబోతున్నాడు. మరి ఈ పాత్రలో అయినా ప్రభాస్ కృష్ణంరాజు కలయికలో వస్తున్న బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.