టాలీవుడ్ మూవీ బ్రూస్ లీలో లో రామ్ చరణ్ కి అక్కగా నటించిన కృతి కర్బందా.. ఆ తర్వాత తమిళ బ్రూస్ లీకి హీరోయిన్ గా కూడా చేసింది. అంతకు మునుపే అమ్మడు పవన్ కళ్యాణ్ తో తీన్మార్.. రామ్ తో ఒంగోలు గిత్త వంటి మెగా ఫ్లాపుల్లో నటించిందిలే. సౌత్ లో సంగతి పక్కన పెడితే.. నార్త్ లో చెలరేగిపోవాలనే ఐడియాలు అమ్మడి దగ్గర చాలానే ఉన్నాయి. అందుకే బాలీవుడ్ క్రేజీ సిరీస్ లలో ఒకటి అయిన రాజ్ రీబూట్ తో అరంగేట్రం చేసింది కానీ.. ఆ సినిమా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది.
ఓ సినిమా పోయిందని ప్రయత్నాలు ఆపేసేంతటి పిరికి మనస్తత్వం కాదు ఈ భామది. తన వంతుగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. రీసెంట్ గా స్టార్ డస్ట్ అవార్డుల్లో పాలుపంచుకుంది. ఓ సింపుల్ వైట్ డ్రెస్ పై లీఫ్ డిజైన్ ని వేయించుకుని చూడముచ్చటగా ఈవెంట్ కు వచ్చేసింది. డ్రస్ అదిరిపోయింది కానీ.. అది స్ట్రాప్ లెస్ గౌన్ కావడంతో.. అమ్మడి క్లీవేజ్ అందాలు తొంగి చూడడం మొదలుపెట్టాయి. మెడలో చిన్నపాటి నెక్లేస్ తప్ప.. అందాలను దాచుకునేందుకు ఏ మాత్రం ప్రయత్నించకుండా.. తన వయ్యారాలు ఒలకబోసింది కర్బందా.
రాజ్ రీబూట్ ఫెయిల్ అయ్యాక మాస్తిగుడి అనే కన్నడ సినిమాలో నటిస్తుంటే.. ఆ మూవీ షూటింగ్ లో ఇద్దరు ఫైటర్స్ మరణించడం ఓ వివాదంగా మారిపోయింది. దీంతో ప్రస్తుతం తను చేస్తున్న అతిథి ఇన్ లండన్ అనే హిందీ మూవీపైనే ఆశలు పెట్టుకుంది. ఇందులో చిన్న పాత్రే కానీ.. మళ్లీ అమ్మడికి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ ఆఫర్ ఇస్తే మాత్రం ట్యాలెంట్ చూపించేస్తా అంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/