పద్ధతిగా కనిపించే హీరోయిన్లు గ్లామరస్ పాత్రలకు సూటవ్వరు... గ్లామర్ పాత్రల్లో రెచ్చిపోయే భామలు పద్ధతిగా కనిపిస్తే బాగోదు. కానీ కృతి కర్భందా మాత్రం ఈ విషయంలో మినహాయింపు. కృతి పద్ధతిగా లంగా వోణి వేసుకున్నా... ఇలా రెచ్చిపోయి అందాల ఎర వేసినా అదిరిపోద్ది. తెలుగు- కన్నడ సీమల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన కృతి ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.
బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే తేలిక మరీ. గిరి గీసుకుని కూర్చొకుండా ఒంపు సొంపుల్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. అదే చేస్తోందిక్కడ కృతి కర్భందా. బ్లాక్ కలర్ ప్యాంటు- వైటు కలర్ జాకెట్ వేసుకున్న కృతి... లోపల వేసుకోవాల్సిన టాప్ మాత్రం వేసుకోకుండా ఎద అందాలను స్వేచ్ఛగా వదిలేసింది. ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా... అన్నట్టు తొంగి తొంగి చూస్తున్నాయి ఆమె అందాలు. సంగీత దర్శకుడు రమణ గోగుల దర్శకుడిగా మారి తీసిన ‘బోణి’ సినిమాతో టాలీవుడ్ లో బోణీ కొట్టింది కృతి కర్భందా. అయితే ఆ సినిమా వచ్చిన విషయం కూడా చాలామందికి తెలీదు. ఆ సినిమా డిజాస్టర్ అయిన సరే పవన్ కల్యాణ్ పిలిచి మరీ ‘తీన్ మార్’ సినిమాలో ఓ రోల్ ఇచ్చాడు. కుందనపు బొమ్మలా నిండైన కట్టూ బొట్టూతో అందరినీ ఆకట్టుకుంది కృతి.
ఆ సినిమా ఫలితం కూడా సేమ్. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మంచు మనోడు ‘మిస్టర్ నూకయ్య’- కల్యాణ్ రామ్ ‘ఓం’- రామ్ ‘ఒంగోలు గిత్త’ ఇలా తన అందంతో అవకాశాలు బాగానే వచ్చినా హిట్టు మాత్రం పలకరించలేదు. చివరిగా హీరోయిన్ వేషాలు మాని అక్క పాత్రలో చెర్రీ పక్కన కనిపించింది. ‘బ్రూస్ లీ’ కూడా డిజాస్టర్ కావడంతో ఈ అందాల గొత్తకి అవకాశం ఇచ్చే సాహసం చేయట్లేదెవ్వరూ? అయితే బాలీవుడ్ లో మాత్రం కృతి చేతిలో నాలుగు సినిమాలున్నాయి. షారుక్ ఖాన్ సరసన కూడా ఓ సినిమాలో నటించబోతోందీ ఢిల్లీ అందం.