సుమంత్ 'బోణి' సినిమాతో వెండితెరకు పరిచయమైన భామ.. బెంగుళూరు బ్యూటి కృతి ఖర్బందా. చూడగానే ఆకట్టుకునే అందం ఆమెది. అమాయకపు చూపులతో కళ్లతో నవ్వే మాయ ఆమె సొంతం. తెలుగులో కాకుండా ఇతర బాషల్లోను కృతి నటించింది. ముఖ్యంగా కన్నడలో ఆమె ఎక్కువ సినిమాలని చేసింది. తెలుగులో పవన్ కళ్యాణ్ - తీన్ మార్ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో ట్రెడిషినల్ గర్ల్ గా అందంగా కనిపించింది.
అంతే కాకుండా ఇతర కుర్ర హీరోలతో కూడా నటించింది. కానీ ఏ సినిమాలు అమ్మడికి అంతగా అదృష్టాన్ని ఇవ్వలేదు. చివరగా రామ్ చరణ్ - బ్రుస్ లి లో అక్కడ పాత్రలో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా దర్శనం ఇస్తోంది. ప్రముఖ ఎల్లే బ్యూటీ అవార్డ్స్ కోసం విచ్చేసిన ఈ పిల్ల.. రెడ్ కార్పెట్ పై మతిపోగొట్టేసింది అంతే. నీలి రంగు ఫ్యాషన్ డ్రెస్ లో అమ్మడు తన అందాలను ఘాటుగానే ఆరబోసింది. ముఖ్యంగా క్లివేజ్ షోతో అందరికి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
అప్పుడపుడు సినిమాలో కాస్త హాట్ గా కనిపించినా ఇంత గ్లామర్ డోస్ ని ఎప్పుడు ఇవ్వలేదు కృతి. బహుశా ఆ అవార్డ్స్ వేడుకలో అందరి చూపును తనవైపు తిప్పుకోవాలని చూస్తూ.. అమ్మడు ఎక్కడా తగ్గలేదసలు. అక్కడే కాదు.. ఎక్కడా కూడా తగ్గట్లేదంతే. ఇకపోతే ఇలాంటి గ్లామర్ దెబ్బతో బాలీవుడ్ లో పాగావేయాలని చూస్తున్న అమ్మడు.. అక్కడు ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.