కృతి ఖర్బందా.. తెలుగు, తమిళ్, కన్నడ లో సినిమాలు చేసి ఎక్కడా ఒక్క హిట్ కూడా కొట్టకుండా ఇప్పుడు హింది లో గెస్ట్ లాగా వెళ్ళి హీరోయిన్ గా మారింది. మన పవన్ కల్యాణ్ , రామ్ చరణ్ సినిమాలలో కూడా కనిపించిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో ‘గెస్ట్ ఇన్ లండన్’ అనే కొత్త సినిమాతో తన లక్ చెక్ చేసుకుంటోంది.
నిజానికి ఇప్పుడు బాగానే బిజీ అయ్యింది ఈ అమ్మడు. తన కొత్త సినిమా 16న విడుదల కానుండంతో ప్రమోషన్స్ భారీగా మొదలయ్యాయ్. దానితో తీరిక లేక వ్యాయామం చేయడానికి టైమ్ ఉండటం లేదట. అందుకే తన వానిటి వ్యాన్ లోనే కొన్ని అవసరమైన వ్యాయామ పనిముట్లు పెట్టుకొని తిరుగుతుందట. ప్రమోషన్ కి షూటింగ్ కి మధ్య లో టైమ్ కుదిరితే వెంటనే అవి పట్టుకొని తన శరీర సాధన ప్రారంబించేస్తుంది. మొత్తానికి బిజీ గా ఉన్నా కూడా బాగానే కష్టపడుతుంది అందంగా కనపడడానికి.
ఇంకా తన కొత్త సినిమా గురించి మాటలాడుతూ “కామిడీ చేయడం అంతా సులువు కాదు. ఈ సినిమాలో పరేష్ రావల్ లాంటి గొప్ప నటులుతో చేయడం చాలా బాగుంది ఆయన కామిడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయినవి ఉన్నాయి కానీ నేను ఎప్పుడు నా ఆశ ను వదులుకోలేదు. గెస్ట్ ఇన్ లండన్ సినిమాతో నా ఆశ తీరుతుంది అని నమ్మకంగా చెబుతుంది కృతి.” ఈ సినిమా జూన్ నెలలో విడుదల అవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/