ఫోటో స్టోరి: క్లీవేజ్ గ్యాంగ్ లో చేరిపోయింది

Update: 2017-01-15 08:34 GMT
ఈ మధ్యన విపరీతంగా క్లీవేజ్ ఆరబోయడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయిందంటూ ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే స్టార్ హీరోయిన్లు మాత్రమే కాదు.. స్టార్డమ్ ఆశించే చిన్న స్థాయి హీరోయిన్లు కూడా అప్పుడప్పుడూ అటెన్షన్ కోసం ఇలా యద సోకులను విపరీతంగా ఆరేస్తున్నారు.

అసలు మొన్నటి ప్రియాంక చోప్రా అండ్ దీపికా పదుకొనెల క్లీవేజ్ ఆరబోత ఒకెత్తయితే.. రెండేళ్ళ క్రితం ఏడాది ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ ఒక లో నెక్ గౌను వేసుకుని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ దెబ్బతో ఏకంగా గూగుల్ లో కూడా టాప్ సెర్చడ్ సినిమా సెలబ్రిటీ అయిపోయింది కాజల్. బాలీవుడ్ లో అమ్మడికి క్రేజ్ లేదు కాబట్టి అలా రెచ్చిపోయిందిలే. ఇప్పుడు మరో స్ర్టగులింగ్ హీరోయిన్ కృతి కర్భందా కూడా.. సేమ్ అలాంటి ఫీటే రిపీట్ చేస్తూ.. క్లీవేజ్ గ్యాంగులో చేరిపోయింది.

గత రాత్రి జరిగిన ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో అమ్మడు ఒక సీ థ్రూ డ్రస్ వేసుకొచ్చి తన క్లీవేజ్ సోకులను భారీగా పరిచేసింది. రాజ్ రీబూట్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన కృతి.. ఎలాగైనా అక్కడ తిష్టేయాలని ఇలా విశ్వప్రయత్నాలు చేస్తోంది.
Tags:    

Similar News