మొన్నామధ్యన మధుర్ బండార్కర్ మరోసారి తన సత్తాచాటాలని 'క్యాలెండర్ గాళ్స్' సినిమాను తీశాడు. సినిమా కథంతా ఫేమ్ కారణంగా ఫిలిం అండ్ మోడలింగ్ ఇండస్ర్టీల్లో జరిగే కథలను బాగానే చూపించాడు కాని.. తన 'పేజ్ 3' 'ఫ్యాషన్' 'హీరోయిన్' సినిమాలకు దగ్గరగా ఉండటంతో ఈ సినిమా డిజాష్టర్ అయ్యింది. ఇక ఐదురుగు హీరోయిన్స్ లో ఒకరిగా నటించిన మోడల్ కైరా దత్ కు మాత్రం బాగా పాపులార్టీ వచ్చేసింది.
తెలుగులో ఈమె పేరు పెద్దగా తెలియదు కాని.. 'బూచాడే బూచాడో' అంటూ తన బాడీని గింగిరాలు తిప్పుతూ అమ్మడు 'రేసుగుర్రం' సినిమా ఓపెనింగ్ సాంగులో తన డ్యాన్సుతో అలరించిందిలే. ఈ అమ్మడు ఇప్పటికే తమిళంలో కూడా చాలా ఐటెం సాంగ్స్ చేసిందిలే. ఇకపోతే ఈ పాపను ఇప్పుడు పూరి జగన్ అండ్ ఛార్మి రన్ చేస్తున్న పూరి కనక్ట్స్ సంస్థ తెలుగులోకి మళ్ళీ తెస్తోంది. ఒక పెద్ద సినిమాలో ల్యాండ్ అయ్యాను డిటైల్స్ చెప్పలేను అంటూ కైరా వంకర్లు తిరుగుతుంటే.. ఇక పూరి కనక్ట్స్ చేస్తున్న సదరు పెద్ద సినిమా బాలయ్యతో పూరిజగన్ తీస్తున్న 101 మూవీ కాబట్టి.. అందులోనే ఈమె ఏదైనా సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుందేమో అనిపిస్తోంది.
ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీయ సరన్ మెయిన్ లీడ్ గా చేస్తుండగా.. ఇక రకరకాల మోడల్స్ పేర్లు సెకండ్ లీడ్స్ అంటూ ఐటెం క్వీన్స్ అంటూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి కైరా దత్ ఈ సినిమా చేస్తోందో లేదో.. ఒకవేళ చేస్తే ఏ రోల్ లో మెరుస్తుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/