బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కొన్నాళ్ల క్రితం సుషాన్నే ఖాన్ నుండి విడి పోయిన విషయం తెల్సిందే. ఇద్దరు పిల్లలు ఉన్న వీరిద్దరు సుధీర్ఘ మైన తమ వివాహ బంధం కు గుడ్ బై చెప్పేసి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెగ్యులర్ గా కలుస్తూ పిల్లల కోసం స్నేహంగా ఉంటున్నారు. ఈమద్య కాలంలో వీరిద్దరు కలిసి ఉంటున్న నేపథ్యంలో మళ్లీ పెళ్లి చేసుకుంటారేమో అనే వార్తలు కూడా వచ్చాయి.
హృతిక్ రోషన్ పూర్తిగానే సుషాన్నే ఖాన్ తో విడి పోయాడు. ఆమె తో మళ్లీ కలిసే ఉద్దేశ్యం లేదు. ఆమెను కలిసినా కూడా అది కేవలం పిల్లల కోసం.. కుటుంబం కోసం. ఆమె తో కుటుంబ సభ్యులకు ఉన్న సన్నిహిత్యం కోసమే అన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు హృతిక్ రోషన్ తన కొత్త ప్రేమ కథను కూడా మొదలు పెట్టాడు అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
కొన్నాళ్లుగా సబా అజాద్ తో హృతిక్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు మరియు వీడియో లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సింగిల్ గా ఉన్న హృతిక్ ఆమెతో మింగిల్ అయ్యాడు. వీరిద్దరి మద్య వ్యవహారం పెళ్లికి దారి తీస్తుందా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు.. పెళ్లికి సిద్దం అవుతున్నారు.
హృతిక్ రోషన్ ఫ్యామిలీకి సుషాన్నే ఖాన్ ఎంత సన్నిహితంగా ఉండేదో ఇప్పుడు సబా అజాద్ కూడా అంతే సన్నిహితంగా కొనసాగుతూ వస్తుంది. ఆమెకు ఈమద్య కాలంలో హృతిక్ రోషన్ కుటుంబం నుండి మంచి స్పందన వస్తుందట. ఇటీవలే హృతిక్ రోషన్ కుటుంబ సభ్యులు అంతా కూడా సబా అజాద్ ను పెళ్లి చేసుకునేందుకు హృతిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి.
కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండే హృతిక్ రోషన్ ఇప్పుడు అనూహ్యంగా తన కొత్త ప్రేమను వారి ముందు ఉంచి ఒప్పించడంతో మరో అడుగు ప్రేమలో పడ్డట్లు అయ్యింది. దాంతో సూపర్ స్టార్ కొత్త ప్రేమ వడి విడిగా అడుగులు వేస్తూ మరింతగా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి కి కూడా వీరు అతి త్వరలోనే సిద్దం అవుతారనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది.