కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలోనే గ్లామరస్ ఇమేజ్ తెచ్చుకుంటారు. కొందరేమో ట్రెడిషనల్ హీరోయిన్లన్న ముద్ర వేయించుకుంటారు. ఐతే ఇలాంటి హీరోయిన్లు కూడా ఏదో ఒక దశలో గ్లామర్ గేట్లు ఎత్తాల్సిందే. ఎప్పుడూ పద్ధతిగానే కనిపిస్తాం.. ఎక్స్ పోజింగ్ చేయం అంటే చెల్లదిక్కడ. ఆటోమేటిగ్గా అవకాశాలు తగ్గిపోతాయి. కెరీర్ ఊపుమీదున్నపుడు ఎలా కనిపించినా చెల్లిపోతుంది కానీ.. కొంచెం డౌన్ అయినపుడు మాత్రం హీరోయిన్లు రాజీ పడుతుంటారు. అవతారం మారుస్తారు. హాట్ లుక్స్ తో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాటి కూడా ఇప్పుడీ ప్రయత్నంలోనే ఉన్నట్లుంది.
తొలి సినిమాలో నిండైన అందంతో ఎందరో కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారిపోయింది లావణ్య. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నింట్లో కూడా పద్ధతిగానే కనిపించింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సినిమాల్లో కొంచెం సెక్సీగా కనిపించే ప్రయత్నమైతే చేసింది కానీ.. ఎక్స్ పోజింగ్ జోలికి మాత్రం వెళ్లలేదు. కానీ ఈ మధ్య లావణ్య కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తోంది. క్లీవేజ్ అందాల్ని ఆరబోస్తూ హాట్ లుక్స్ తో చంపేస్తోంది. గత నెలలో ఒక అవార్డుల వేడుకలో లావణ్య క్లీవేజ్ షో అందరికీ షాకిచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి అవతారంలోనే కనిపించింది లావణ్య. అబుదాబిలో జరుగుతున్న ‘సైమా’ అవార్డుల వేడుక కోసం లావణ్య చాలా సెక్సీగా తయారై వచ్చింది. వరుసగా లావణ్యను ఇలాంటి హాట్ అవతారంలో చూసేసరికి ఆశ్చర్యపోవడం జనాల వంతైంది. ఈ లుక్స్ చూశాకైనా లావణ్యను సినిమాల్లో ఎలా ఉపయోగించుకోవాలో మూవీ మేకర్స్ కు ఒక ఐడియా వస్తుందేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/