పిక్ టాక్‌ : ఈ అందాల రాక్షసి చంపేస్తుంది బాబోయ్‌

Update: 2022-07-07 12:37 GMT
అందాల రాశి అన్నట్లుగా ఉండే లావణ్య త్రిపాఠి అందాల ఆరబోత చేసినా.. పద్దతైన చీర కట్టులో కనిపించినా.. స్కిన్ షో చేసినా... స్కిన్‌ కనిపించకుండా కాస్ట్యూమ్స్ ధరించినా కూడా అందంగానే కనిపిస్తుందనే టాక్ దక్కించుకుంది. అందాల రాక్షసి సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పటికి కూడా టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

ఇటీవల కాలంలో ఈ అమ్మడు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చినా కూడా ఈమె అందం కు ప్రశంసలు దక్కాయి అనడంలో సందేహం లేదు. అందంగా లావణ్య త్రిపాఠి కనిపించే తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నా కూడా లావణ్య కు ఆఫర్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆమె అందం వల్లే.

స్కిన్ షో చేసినప్పుడు మాత్రమే కాకుండా ఎలాంటి కాస్ట్యూమ్స్ లో అయినా కూడా అందంగా కనిపించే లావణ్య త్రిపాఠి తాజాగా షేర్ చేసిన ఈ పోటో వైరల్‌ అవుతోంది. పిక్ డ్రస్ లో పెద్దగా స్కిన్‌ సో చేయకున్నా కూడా లావణ్యం గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. నడుము అందం ఆ మాత్రానికే ఆమె అభిమానులు మరియు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.

లావణ్య త్రిపాఠి ఇంత అందగత్తె అయినా కూడా బడా స్టార్స్ పట్టించుకోక పోవడం దారుణం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ కు ఈ లావణ్యం కనిపించడం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లావణ్య త్రిపాఠి ఇప్పుడే కాకుండా మరి కొన్నాళ్ల పాటు అందంతో ఆకట్టుకుంటూ టాప్ స్టార్‌ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

అందాల లావణ్య త్రిపాఠి తన యొక్క అందంతో ఆకట్టుకోవడంతో పాటు నటనతో కూడా మెప్పిస్తూ ఉంటుంది. ఈమద్య కాలంలో తన అందంను ఎక్కువగా ఎక్స్‌ పోజ్‌ చేయకుండానే ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు స్కిన్ షో చేసినప్పుడు మాత్రం మతులు పోగొట్టడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News