అన్నేసి ప్రీమియర్లు ఎందుకు భరత్?
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను ప్రచారం ముందు నుంచి డిఫరెంట్ గా సాగుతోంది. ఫస్ట్ ఓథ్.. విజన్.. ఫస్ట్ సాంగ్.. మాదిరిగానే ఇప్పుడు భరత్ బహిరంగ సభ అంటూ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు. కంటెంట్ అదే అయినా.. పేర్లు మాత్రం కొత్తగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా భరత్ అనే నేను గ్రాండ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంపై బజ్ పెంచేందుకు మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు మహేష్ మూవీకి భారీ ప్రీమియర్స్ ను ప్లాన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. యూఎస్ లో ఈ చిత్రానికి 2000వేల ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారట. అలా వీటి ద్వారానే 2 మిలియన్ డాలర్లు పిండేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఈ స్ట్రాటజీనే ఇప్పుడు అనేక డౌట్స్ రెయిజ్ చేస్తోంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. రికార్డుల వేట సాగించవచ్చని రీసెంట్ గానే రంగస్థలం ప్రూవ్ చేసింది. ప్రత్యక్షంగా ఆ విషయం చూస్తూనే.. భరత్ అనే నేను చిత్రానికి భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేయడం అనుమానించాల్సిన విషయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
రీసెంట్ గా అజ్ఞాతవాసి సహా.. ఇలా భారీ ప్రీమియర్స్ ప్లాన్ చేయడం ద్వారా విడుదలకు ముందే వీలైనంత వసూలు చేయడం అనే టెక్నిక్ అప్లై చేశారు. సేమ్ ఇదే వ్యూహం భరత్ అనే నేను చిత్రానికి కూడా వాడుతుండడంతో.. మూవీ రిజల్ట్ పై యూనిట్ లో డౌట్స్ ఉన్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.