సినిమా ఫీల్డ్ లో చాలా వరకు సినిమా తారలు వయస్సును ఏ మాత్రం లెక్క చేయరు. ఒక వేళ వయసు మీద పడుతున్నా దాన్ని కనిపించకుండా చేయడానికి చాలానే కృషి చేస్తారు. ముఖ్యంగా హీరోలు ఎక్కువగా యంగ్ గా ఉండడానికి ట్రై చేస్తారు. ఇక హీరోయిన్స్ కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. ఎలా ఉన్నా అందంగా ఉండాలనేది వారు టార్గెట్ గా పెట్టుకుంటారు.
ప్రస్తుతం అదే తరహాలో బాలీవుడ్ హాట్ భామ మలైకా అరోరా నాలుగు పదుల వయసు దాటినా ఇంకా 20 ఏళ్ల అమ్మాయిలనే డ్రెస్సులు వేస్తూ అందరిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించిన అమ్మడు ప్రతి సినిమాలో ఎదో ఒక స్పెషల్ గ్లామర్ తో దర్శనం ఇచ్చి అందరిని అలరించేది. ముఖ్యంగా మాస్ హీరోల సినిమాల్లో మలైకా ఐటెమ్ సాంగ్ ఉండాలనే స్టేజ్ కి వచ్చేసింది.
అయితే 2015 నుంచి అమ్మడు వెండితెరకు కొంచెం దూరంగా ఉంటోంది. కానీ అప్పుడప్పుడు ఫోటో షూట్స్ తో తన అందాలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫోటో షూట్ లో మలైకా చీరలో కనిపించి ఇంకా తన అందం తగ్గలేదు అనేలా స్టిల్స్ ఇచ్చింది. ఎప్పుడు చూసినా గ్లామర్ డ్రెస్సులతో వేడిని రేపే మలైకా ఈ సారి ఎవరు ఊహించని విధంగా చీరలో కనిపించి సోషల్ మీడియాలో హార్ టాపిక్ గా మారింది. ఇక చీరలో కూడా కాస్త హాట్ గా ఉండాలని అనుకుందేమో కాస్త క్లివేజ్ షోతో తనలోని గ్లామర్ గర్ల్ ని బయటపెట్టింది.