మున్నీ బద్నామ్ అంటూ జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో పాటలలో తన ట్యాలెంట్ చూపించేసింది మలైకా అరోరా. ప్రస్తుతం ఈమె వయసు అక్షరాలా నలభై నాలుగు సంవత్సరాలు. అయినా సరే అందులో సగం మాత్రమే అనిపించేలా తన బాడీ ఫిట్నెస్ మెయింటెయిన్ చేసేస్తూ ఉంటుంది.
తన ఫిజిక్ ని కొనసాగించడమే కాదు.. దాన్ని ప్రదర్శించడంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు ఈ భామకు ఉండవు. రీసెంట్ గా పీకాక్ మ్యాగజైన్ కోసం కవర్ పేజ్ కి మలైకా పోజులు ఇచ్చింది. అచ్చమైన నెమలి మాదిరిగా మారిపోయి ఈమె ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే.. నాట్యమాడే నెమలి కానీ మనిషి రూపంలోకి మారిపోయిందా అనే డౌట్ వచ్చేయక మానదు. ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా చూపిస్తున్న కాలి అందాలు మరో అట్రాక్షన్. అన్నిటికీ అంత కుచ్చుతో గాల్లో ఎగిరిపోతున్నట్లుగా మలైకాను చూస్తుంటే.. మనసులో గిలిగింతలతో పాటు.. బైటకే కెవ్వు కేకలు పెట్టాల్సిందే.
ఫార్టీ ఫోర్ ఇయర్స్ మలైకాకు వచ్చాయని.. ఆమె ప్రొఫైల్ చూసి మనం తెలుసుకోవాలి తప్ప.. ఆమెను చూసి మాత్రం తెలుసుకోవడం కష్టం. ఇప్పటి తరం హీరోయిన్స్ కు.. ఐటెం భామలకు తాను ఇంకా టఫ్ కాంపిటీషన్ అనే విషయాన్ని.. ఇలా స్టైలింగ్ తో అమ్మడు ఇచ్చిన స్టేట్ మెంట్ కు రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది.