ఒకప్పటి బాలీవుడ్ ఐటెమ్ సాంగ్స్ సెక్సీ భామ మలైకా అరోరా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో హల్ చల్ చేస్తుందో రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోవర్స్ ని అందుకుంటోంది. ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్స్ కూడా ఆ స్థాయిలో స్టామినాను కనబరచడం లేదు గాని 44 ఇళ్ల మలైకా మాత్రం అందాలతో మత్తెక్కిస్తోంది.
వయసు ఎంత వుంటే ఏంటి? అనేలా ఫొటోలకి పోజిస్తోన్న మలైకా రీసెంట్ గా తన పుట్టిన రోజును ఫ్రెండ్స్ తో జరుపుకొని కొన్ని సెక్సీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కానీ అవి మరచిపోకముందే మరికొన్ని ఫోటోలని పోస్ట్ చేసి తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం పాత ఫొటోలతో పాటు లేటెస్ట్ ఫొటోలు కూడా కూడా వైరల్ అవుతున్నాయి. దుబాయ్ లో జ్యూమరాహ్ అల్ నసీం రిసార్ట్ లో చల్లటి వాతావరణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. కానీ తన హాట్ లుక్స్ తో మాత్రం చూసిన వారి గుండెల్లో వేడిని రేపుతోంది. అమ్మడు నిలిబడినా కూర్చున్నా తన అందాలతో కవ్విస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు అర్బాజ్ ఖాన్ దగ్గరనుండి విడాకులు తీసుకున్న తరువాత మలైకా తన సోషల్ ప్రెజెన్స్ బాగా పెంచేసిందనే కామెంట్లు చేసేవారూ ఉన్నారు. ఏదేమైనా కూడా మలైకా మాత్రం తగ్గట్లేదు అంతే.