ఒక్కోసారి ఎవరన్నా విడిపోయిన జంట కలిసిపోతే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. కేవలం ప్రేమలో ఉన్న జంటలే ఇలా రీకన్సీల్ అవుతుంటే.. మరి 17 ఏళ్ల పాటు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్న జంట.. కొంత కాలం క్రితం విడిపోయాం అంటూ చెప్పి.. ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కిక్ ఇస్తుంది కదూ.
చెయ్య చెయ్య సాంగుతో ఇండియాను ఒక ఊపు ఊపేసిన మోడల్.. మలైకా అరోరా. అమ్మడు తరువాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ను పెళ్లిచేసుకుంది. ఎప్పుడూ తన హాటు లుక్స్ తో బికినీ పిక్స్ తో కిక్కిచ్చే ఈ హాటీ.. ఆ మధ్యన అర్భాజ్ నుండి డైవర్స్ కోరిందని టాక్ రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందిలే. ఇదే విషయంపై మలైకా ఎప్పుడూ స్పందించలేదు కాని.. అర్భాజ్ మాత్రం.. మా లైఫ్ లో ఏదో తేడా జరుగుతోందని తెలుసుకుని దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంతే కాని విడాకులు తీసుకోలేదు. లేనిపోనివి రాయకండి ప్లీజ్ అన్నాడు. కట్ చేస్తే.. ఏ ఈవెంట్లో చూసినా కూడా మలైకా విడిగానే కనిపించింది. మొన్నటికి మొన్న మాల్డీవుల్లో ఒక్కత్తే తన కొడుకుతో ఔటింగ్ కు వెళ్ళింది.
అయితే ఇప్పుడు అందుతున్న న్యూస్ ఏంటంటే.. వీళ్లిద్దరూ కలసిపోయారని. ఈరోజు అర్భాజ్ బర్త్ డే. ఈ సందర్భంగా అతనితో కలసి కేక్ కట్ చేసి.. ''హ్యాపినెస్ ఆల్వేస్'' అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది మలైకా. అంటే మరి ఇద్దరూ కలిసిపోయారనేగా? అంతే. కలిసిపోయినట్లే.