అర్జున్ కపూర్ -మలైకా అరోరా ప్రేమ వ్యవహారమంతా బహిర్గతమే. బాలీవుడ్ లోనే కాదు ఈ జంట ప్రేమ వ్యవహారం దేశం మొత్తం ఎప్పటికప్పుడు హాట్ టాటిక్. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసమే అందుకు ప్రధాన కారణం. ఆ కారణంగా ఈ జంట ఎన్నో విమర్శల్ని ఎదుర్కుంది. 35 ఏళ్ల అర్జున్ కపర్ 50కి చేరువలో ఉన్న మమలైకాతో ప్రేమ? ఏంటని ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిపడ్డారు. ఇక నెట్టింట ఈ జంటపై వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించైతే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.
ప్రేమకి వయసుతో సంబంధం లేదని వీరిద్దరి మధ్య అన్యోన్యత ని చూస్తే సరి. ప్రేమ ఒక్కటుంటే చాలు..ఇంకెలాంటి అవసరాలు లేకుండా ఎంచక్కా ప్రేమించుకుని బ్రతికేయెచ్చు అని చక్కగా చెప్పే ప్రయత్నాన్ని వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇక వివాహ బంధంతోనూ ఒకటి కాబోతున్నారని ఇటీవల ప్రచారం సాగుతోంది. మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందా? పెళ్లికి ముహూర్తం సెట్ చేసుకునే పనిలో పడ్డారా? అంటే అవుననే సంకేతాలు అందేసాయి.
నేరుగా ఈ విషయాన్ని మలైకా ఓ ఇంటర్వ్యూలో తాజాగా రివీల్ చేసింది. ''ఇద్దరం పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నామని పరోక్షంగా వెల్లడించింది. కలిసి జీవించాలని..కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తన మనసులో కొర్కెని మలైకా బయట పెట్టింది.
భవిష్యత్ కి తగ్గట్టుగానే తమ ప్లానింగ్ జరుగుతుందని..ఆ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేదని..అంతా పక్కా ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నామని'' తెలిపింది.
అన్నీ అనుకున్నట్లు గనుక జరిగితే ఇదే ఏడాది భాజాలో మోగడం ఖాయమనేసింది. అదే షురూ అయితే మలైకాకి ఇది రెండవ వివాహం అవుతుంది. గతంలో సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్జాన్ ఖాన్ 1997లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాపురం ఫలితంగా పిల్లలు కలరు. మనస్పర్ధలు తలెత్తడంతో 2017లో విడిపోయారు. అలా ఆర్బాజ్ కి దూరమైన తర్వాత మలైకా అర్జున్ కపూర్ కి దగ్గరైంది.
గతేడాది విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహ బంధంతో ఒకటయ్యారు. అటుపై రణబీర్ కపూర్- అలియాభట్ జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . అప్పటి నుంచి మలైకా అర్జున్ పెళ్లి వ్యవహారంపై నిత్యం మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. తాజాగా మలైకా మనసులో మాటని బయట పెట్టడంతో అతి త్వరలోనే కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగడం ఖాయంగానే కనిపిస్తుంది.