పేట.. మాస్టర్ చిత్రాలతో తెలుగు ఆడియెన్ కి సుపరిచితం అయింది మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. మాస్టర్ లో ఆమె పాత్ర చిన్నదే కానీ ప్రభావం ఎక్కువేనన్న చర్చా సాగింది. ముఖ్యంగా యువతరం హృదయాన్ని దోచిన సుందరిగా పేరు తెచ్చుకుంది.
ఇక సినిమాల్ని మించి సోషల్ మీడియా ఫోటోషూట్లతో ఈ అమ్మడు ఇచ్చే ట్రీట్ అంతా ఇంతా కాదు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే తనను 20లక్షల మంది అనుసరిస్తున్నారు. అక్కడ ఏది పోస్ట్ చేసినా వెంటనే అంతమందిలో వైరల్ అయిపోతోంది.
గత కొంతకాలంగా కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్లతో మాళవిక హీట్ పెంచేస్తోంది. తాజాగా మరో అద్భుత కాన్సెప్ట్ తో దూసుకొచ్చింది. ఇందులో రెండు వేరియేషన్స్ ఉన్న ఫోటోల్లో హాటెస్ట్ లుక్ తో దర్శనమిచ్చింది. మాలవిక తెల్లని పట్టు గౌనులో ఉన్నది ఒకటి.. అలాగే డార్క్ నీలిరంగు సాంప్రదాయ దుస్తులను ధరించి క్రీగంటి చూపులతో గుచ్చేస్తున్న లుక్ వేరొకటి. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు యువతరంలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా డార్క్ నావీ బ్లూ ట్రెడిషనల్ దుస్తుల్లో మాళవిక దేవతా సుందరినే తలపిస్తోందని ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.