మంచు ఫ్యామిలీ తరఫున మొదటి నంది అవార్డు అందుకుని.. మోహన్ బాబుకి తగిన వారసురాలు అనిపించుకుంది మంచు లక్ష్మి. అసలు ఓ మహిళకు ఉత్తమ విలన్ రావడం అనే అసాధ్యమైన విషయాన్నే సుసాధ్యం చేసిన ఘనత ఈమెకు ఉంది. కొన్ని నెలలుగా సమాజానికి మేలు చేసే సెలబ్రిటీ షో.. మేము సైతం కార్యక్రమంతో బిజీగానే గడిపింది మంచు లక్ష్మీ ప్రసన్న.
ప్రస్తుతం ఈమె వెకేషన్ లో ఉంది. సమ్మర్ కదా.. సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతోనో.. లేకపోతే ఫ్రెండ్స్ తోనో టూర్లు వేసేయడం కామన్. అక్కడి నుంచి కొన్ని అందమైన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులతో టచ్ లోనే ఉంటూ ఉంటారు. అలాగే మంచు లక్ష్మి కూడా పలు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటుంది కానీ.. ఎక్కువగా తన కూతురుతో దిగిన ఫోటోలు.. తండ్రి.. సోదరులతో దిగిన పిక్స్ నే పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం తను స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది మంచు లక్ష్మి.
కొంచెం లాంగ్ షాట్ గా తీసిన ఈ ఫోటోలో.. స్మిమ్మింగ్ డ్రెస్ లో ఉన్న మంచు లక్ష్మి.. అటు వైపు తిరిగి నుంచుని కనిపిస్తుందంతే. అది కూడా తనే స్వయంగా ఈ విషయం చెప్పి.. తనే పోస్ట్ చేసింది కాబట్టి.. మంచు లక్ష్మి అనే విషయం అర్ధమవుతుంది కానీ.. లేకపోతే పజిల్ లా మిగిలిపోయేదంతే. ఇక్కడ గ్లామర్ ప్రదర్శన లాంటి ఉద్దేశ్యాలు ఏమీ లేవు. జస్ట్ తాను వెకేషన్ లో వాటర్ తో ఎలా ఎంజాయ్ చేస్తున్నానో చెప్పడం కాకుండా చూపించదలచుకుంది మంచు బ్యూటీ. అందుకే ఎలాంటి అసభ్యతకు తావు లేని ఈ పిక్ ను అభిమానులకు గిఫ్ట్ ఇచ్చింది. మంచు లక్ష్మి ఐడియా అదుర్స్ కదూ!