ఫోటో స్టొరీ: మందిర.. మైండ్ బ్లోయింగ్ బికిని

Update: 2019-10-29 18:09 GMT
బాలీవుడ్ లో చాలామంది బ్యూటీలే ఉన్నారు.. వీరిలో నలభైలలో కూడా బికినీ షేప్ మెయిన్టెయిన్ చేస్తూ యువతరానికి ఫిట్నెస్ గోల్స్ చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. అలాంటి లేటు వయసు బికినీ భామల్లో మందిరా బేడి ఒకరు. చాలామందికి బికినీ అంటే చిన్నచూపు ఉంటుంది కానీ అంత ఫిట్ గా ఉండాలంటే ఎంత కఠినమైన డైట్ మెయింటైన్ చెయ్యాలి.. ఎంత క్రమశిక్షణగా రోజూ కసరత్తులు చేయాలి? ఆ కోణంలో ఆలోచిస్తే ఆ భామలపై గౌరవం పెరగడం ఖాయం.

అయినా తొక్కలో గౌరవం ఉంటే ఎంత ఊడితే ఎంత?  జనాలు ఎలా అనుకున్నా.. ఎన్ని పిచ్చకామెంట్లు చేసినా ఈ బ్యూటీలు బికినీ వేయడం మానరు.  ఆ ఫోటోలను తమ ఇన్స్టా ఖాతాల ద్వారా షేర్ చేయడం మానరు.  మందిరా బేడి తాజాగా అదేపని చేసింది.  ఒక కత్తిలాంటి బికినీ పిక్ పోస్ట్ చేసి ఆ ఫోటోకు "ఈ భూమ్మీద నాకు ఇష్టమైన ప్రదేశానికి మళ్ళీ వచ్చాను. మాల్దీవ్స్. మాధూ ఐలాండ్ లోని ఓజెన్ రిసార్ట్ లో ఉండడం చాలా సంతోషంగా ఉంది.  ఇది ఒక బెస్ట్ రిసార్ట్.  కొన్ని రోజులు ఇక్కడ అద్భుతంగా ఎంజాయ్ చేస్తాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.   ఇక ఫోటో విషయానికి వస్తే బీచ్ వ్యూ రిసార్ట్ లోని పూల్ లో బికినీ ధరించి పడుకుంది. ఇదో బెస్ట్ ఫోటోగ్రాఫ్.   ఎంతో గమనించి చూస్తే తప్ప బీచ్ లో పడుకుని ఉందా..  లేక స్విమ్మింగ్ పూల్ గట్టు మీద పడుకుని ఉందా అనేది గమనించడం కష్టం.  ఇక బికినీ షేప్ ఎలా ఉందంటే ఇరవైల భామలు కుళ్ళుకుని చచ్చేంత.

పర్ఫెక్ట్ పెయింటింగ్ లాగా ఉంది.  రెడ్.. బ్లూ కలర్ కాంబినేషన్ బికినీ.. పడుకున్నప్పుడు వీపు కింద వచ్చినా గ్యాప్ చూస్తే ఎవరైనా మందిర షేప్ కు సలాం కొట్టాల్సిందే.  ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి.  "గ్రీకు దేవత".. "బ్యూటిఫుల్ బికినీ".. "హాటెస్ట్ బికినీ పిక్" అంటూ తమ పొగడ్తలు కురిపించారు.  ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా ప్రభాస్ 'సాహో' లో ఒక కీలక పాత్రలో నటించింది. తమిళ సినిమా 'అడంగాదే' లో నటిస్తోంది


Tags:    

Similar News