మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ కొత్త ఏడాది అద్భుతమైన ఆరంభం ఇచ్చింది. ఈ చిత్రం సంక్రాంతి విజేతగా అవతరించింది. బాక్సాఫీస్ వద్ద ఒక వారం రన్ ని విజయవంతంగా పూర్తి చేసింది. మాస్టర్ - రెడ్ - అల్లుడు అదుర్స్ వంటి క్రేజీ చిత్రాలతో పోటీపడుతూ పాజిటివ్ సమీక్షలతో ఈ చిత్రం అనుకున్న ఉత్తమ స్థాయిని అందుకుంది.
ఈ చిత్రం మొదటి వారంలో స్థిరమైన కలెక్షన్లను సాధించింది. శ్రమ లేకుండా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరుకుంది. మొదటి వారంలో క్రాక్ 40 కోట్ల వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద 23 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మంచి లాభాలను ఆర్జిస్తోంది. రవితేజ కెరీర్ లో తొలివారం అత్యధిక వసూళ్లను సాధించింది.
కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో ఇంతటి భారీ ఆదాయం ఆర్జించడం `క్రాక్` కు గొప్ప ఘనత. ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో 7.22 కోట్ల వసూళ్లు దక్కగా.. ఉత్తరాంధ్ర లో 2.56 కోట్లు వసూలు చేసింది. ఆంధ్ర ప్రాంతంలోని మిగిలిన వసూళ్లు 8కోట్ల వరకు వసూలైంది. దీనికి రాయలసీమ ప్రాంతంలో 3.9 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రం 36 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 22 కోట్లు వసూలైంది.
మిగతా అన్ని ప్రాంతాల కలెక్షన్స్ 2 కోట్ల వరకు ఉన్నాయి. వసూళ్ల స్థిరత్వం కొనసాగితే.. ఈ చిత్రం త్వరలో 30 కోట్ల మార్కును చేరుకుంటుంది. క్రాక్ థియేట్రికల్ హక్కులు 17 కోట్లకు అమ్ముడయ్యాయి.