ప్రపంచ ప్రసిద్దిగాంచిన పోర్న్ స్టార్స్ లో ప్రముఖంగా వినిపించే పేరు మియా ఖలీఫా. ఈమె పోర్న్ సినిమాల్లో నటించింది కేవలం మూడు నెలలు మాత్రమేనట. అత్యంత బాధకర సందర్బంలో మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లిందట. పోర్న్ సినిమాలు మానేసి ఒక లైబ్రేరియన్ గా కెరీర్ ను మొదలు పెట్టినా కూడా ఆమెకు సంబంధించిన పోర్న్ జ్ఞాపకాలు వదిలి పెట్టడం లేదంది. తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మియా ఖలీఫా సంచలన విషయాలను వెళ్లడించింది.
మియా మాట్లాడుతూ నేను బలవంతంగా వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. నేను ఎన్నో కలలు కన్నాను. కాని అవి సాకారం కాకుండానే అప్పట్లో నేను చేసిన పనుల కారణంగా జీవితం నాశనం అయ్యింది. సినిమా అవకాశాలంటూ నన్ను ఎంతో మంది వాడుకున్నారు. పోర్న్ ఇండస్ట్రీలో కేవలం మూడు నెలలే ఉన్న తాను దాని నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. బయటి ప్రపంచంలో తిరగాలంటే భయమేస్తుంది. నా గురించి గూగుల్ లో జనాలు సెర్చ్ చేసే విధానం చూస్తుంటే భయంగా ఉంది.
బయటకు వెళ్లిన సమయంలో కొందరు నన్ను చూస్తున్న చూపును చూస్తుంటే వారు నా డ్రస్ ను చీల్చి నా శరీరాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ చూపులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. నా గతం కారణంగా ఎవరితో సరిగా కలవలేక పోతున్నాను. కనీసం నా ఫ్యామిలీతో కూడా సరిగా ఉండటం లేదు. నా ఫ్యామిలీ దాదాపుగా బహిష్కరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. నా వ్యక్తిగత జీవితం మొత్తం నాశనం అయ్యిందని మియా ఖలీఫా ఎమోషనల్ అయ్యింది.