టాలీవుడ్ మన్మధుడిగా పేరు దక్కించుకున్న నాగార్జున చిన్నప్పటి నుండి మన్మధుడిగానే వ్యవహరించేవాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ చెప్పుకొచ్చాడు. కాలేజ్ రోజుల్లో, స్కూల్ డేస్ లో తన ప్రేమ మరియు క్రష్ ను నాగార్జున స్వయంగా ఇంటర్వ్యూ లో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. స్కూల్ మరియు కాలేజ్ లవ్ ను ఇప్పటికి మర్చిపోలేను అంటూ నాగ్ చెప్పాడు.
స్కూల్ లో ఉన్న సమయంలో టీచర్ అంటే అమితమైన ఇష్టం. ఆమెను ఎంతగా ఆరాధించానో చెప్పలేను. అంతగా ప్రేమించిన కూడా ఆమెకు ఆ విషయాన్ని చెప్పలేక పోయాను. అది నాకు పెద్ద గుండెకోతగా మిగిలింది. ఆమెను ఎప్పటికి మర్చిపోలేను అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో తన కాలేజ్ డేస్ ను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
కాలేజ్ రోజుల్లో ఒక అమ్మాయికి ముద్దు పెట్టాను. ఇప్పుడు ఆమె పేరు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఆమెతో నా క్రష్ కొద్ధి రోజులు మాత్రమే సాగింది. ఆ రోజుల్లో ఆకర్షణ తో పలువురితో క్రష్ అన్నాడు. నాగ్ ప్రస్తుతం అమలను ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ లో ఒక్కరుగా వీరు నిలుస్తారు.