''ఊపిరి'' సినిమా. కాన్సెప్టు బాగానే ఉన్నా కూడా.. సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువగా బడ్జెట్ అయ్యింది. అయితే ఇంత బడ్జెట్ ను నాగార్జున - కార్తి రికవర్ చేయగలరా అంటూ అందరూ ఎదురు చూశారు. కాని అది చాలా సింపుల్ అన్నట్లు చేసిచూపిస్తున్నారు ''ఊపిరి'' టీమ్.
ఇంతవరకు ''ఊపిరి'' రిలీజ్ అయినతరువాత వచ్చిన ఒక్క పెద్ద సినిమా అండ్ చిన్న సినిమా కూడా హిట్టవ్వలేదు. దానితో తెలుగులో ఊపిరికి తిరుగు లేకుండా పోయింది. కేవలం 17 రోజుల్లో.. ఊపిరి సినిమా తెలుగు అండ్ తమిళ వర్షెన్ కలుపుకొని.. 44.20 కోట్లు ''షేర్'' వసూలు చేసింది. ఇంకా ఓ 15 కోట్లు వసూలు చేస్తే.. మొత్తం ఇన్వెస్ట్ మెంట్ తిరిగొచ్చేసినట్లే. పివిపి స్వయంగా విడుదల చేశారు కాబట్టి.. ఆ మిగిలిన డబ్బులు శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చినా కూడా ఆయన ప్రాజెక్టు సేఫ్ అయిపోయినట్లే. దాదాపు 45 కోట్లు వసూలు చేసింది కనుక ఇక హ్యాపీగా అందరూ ఊపిరి తీసుకోవచ్చు.
మొత్తానికి పెద్దా చిన్నా సినిమాలన్నీ కూడా.. పూర్ రిజల్టు ద్వారా ఊపిరికి ఊపిరి పోసినట్లే. నాగ్ సుడి అలా ఉంది మరి.